tag:blogger.com,1999:blog-4324691294255779850.post897802362665804084..comments2023-08-02T21:11:12.003+05:30Comments on ఆత్మానందం..: బ్లాగు బ్రహ్మచారులారా ఏకంకండి!హరే కృష్ణhttp://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comBlogger35125tag:blogger.com,1999:blog-4324691294255779850.post-27841289138083152842010-09-13T17:44:05.514+05:302010-09-13T17:44:05.514+05:30నేస్తం గారు అంతా మీ అభిమానం
థాంక్స్ :)నేస్తం గారు అంతా మీ అభిమానం
థాంక్స్ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-72091206635779261382010-09-13T17:42:46.981+05:302010-09-13T17:42:46.981+05:30శివ రంజని అంత మాట అంటావా ఇదిగో నీకు క్లాస్..!
‘య...శివ రంజని అంత మాట అంటావా ఇదిగో నీకు క్లాస్..!

‘యావత్కంఠగతాః ప్రాణాః/ యావన్నశ్యతి చేంద్రియమ్/ తావత్ చికిత్సా కర్తవ్యా/ కౌసల్య కుటిలా గతిః’- మనస్సు నిర్మ లంగా, శాంతిగా ఉండడానికి ఆరోగ్యమే మూలమని ధన్వంతరి శ్లోకం ఇలా వివరిస్తుంది.‘శాంతిం కాంతిం స్మృతిం జ్ఙానం/ ఆరోగ్యం చాపి సంతతిమ్’- శాంతిగా, స్మృతిగా, జ్ఞానవంతంగా ఉండాలంటే బ్రహ్మచర్యం పాటించాలి. బ్రహ్మ చర్యం వల్ల దేహ సౌందర్యం, ఇంద్రియపుష్టి- ఇంద్రియ నిగ్రహం లభిస్తుంది. ‘మహద్ధర్మం బ్రహ్మచర్యం చరేదివా’ అని చెప్పడం వలన బ్రహ్మచర్య- అంటే మనస్సును పరబ్రహ్మవైపు మళ్లించడమే. ప్రియంగా మాట్లాడడం, ప్రీతికరమైన కార్యాలు- అంటే పూర్వం యజ్ఞయాగాది క్రతులు- ఇపుడు సత్యవచో శీలురుగా, ధర్మ ప్రవర్తనులుగా ఉండాలని ధన్వంతరి అభిప్రాయం. ఏ పని చేసినా త్రికరణశుద్ధిగా చేయాలనే సంకల్పం గొప్పది.
‘శరీర మాద్యఃఖలు ధర్మ సాధనమ్’- అన్ని కార్యాలకు, కర్మలకు శరీరమే ముఖ్యము కదా! ఆ శరీరమే అనా రోగ్యం పాలయితే ఏ పనీ చేయలేము కదా! అందుచేత శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి ఏమాత్రం ఏమరుపాటు చేసినా వ్యా దులు దాడి చేయడానికి సిద్ధమౌతాయి. శరీరం ప్రకృతి సంబందం.పంచభూతాలతో కూడియున్నది- తిరిగి పంచభూతాలలో కలిసిపోయేది. ఎలా వస్తారో ఎలా వెళ్లిపోతారో గమనా గమన దారులు మాత్రం తెలియవు. భూమి మీద పడిన తర్వాత ఆత్మీ యత, అనురాగం పెరుగుతుంది.

తల్లిదండ్రులు, సోదరీ సోద రులు, బంధుజనులు, ప్రియజనులపై మమకారవల్లులు అల్లుకు పోతాయి. కనుక ఈ శరీరమున్నంత కాలము సేవలు నిరాటం కంగా సాగవలసిందే. శరీరానికి ప్రతి నిత్యము సంస్కారాలు అవసరం. దేహ శుద్ధికోసం స్నానం, అంతఃశుద్ధికోసం దైవ చిం తన తప్పనిసరి.ఆరోగ్యం ఆధ్యాత్మికం పరస్పర జన్యాలు. అనా రోగ్యంతో పూజలు చేయలేము.ఆరోగ్యంగా ఉన్నప్పుడు దైవాన్ని విస్మరించజాలం. స్నానము వలన దేహం శాంతి బడుతుంది.ఆత్మ చల్లగా ఉంటుంది. కల్మషాలులేని సరస్సువలె మనస్సు నిర్మలంగా ఉంటుంది.

శరీర ఆరోగ్యానికి దేహ వ్యాయామము, ఆత్మ ఆరోగ్యానికి మానసిక వ్యాయామము అవసరం.వ్యాయామము వల్ల కండపుష్టి, పను లలో సామర్థ్యం మెరుగవుతుంది. ఆకలి పెరుగుతుంది.ఆరో గ్యంగా ఉంటారని చరకసంహిత తెల్పుతుంది (చరకం7-32).‘లాఘ్రువం కర్మ సామర్థ్యం/ స్థైర్యం దుఃఖసిహష్ణుతా/ దోషక్ష యోన్ గ్ని వృద్ధశ్చ/ వ్యాయామా దుపజాయతే’ చరకం - ఒక వైపు ఆరోగ్య సుస్థిరత్వాన్ని, కాపాడుకుంటూ మానసికంగా పరి శుద్ధులై దైవానుగ్రహం సంపాదించాలి. కాయేన మనసా వాచా సర్వావస్థాను సర్వదా-మనోవాక్కాయ కర్మలచేత చేసే పనులే పరమాత్మ అనుగ్రహానికి మార్గాలని భావించాలి. అతిగా తిన డం, అతిగా నిద్రపోవడం-ముఖ్యంగా పగటి నిద్ర పనికిరానివి.

.హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-68889690795125225632010-09-13T17:42:33.115+05:302010-09-13T17:42:33.115+05:30పరిమళం గారు థాంక్స్ :)
విక్కీ థాంక్ యూ :Dపరిమళం గారు థాంక్స్ :)

విక్కీ థాంక్ యూ :Dహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-19379673626268864192010-09-13T14:25:22.289+05:302010-09-13T14:25:22.289+05:30ఇదా సంగతి బా బ్లా స ఏంటా అనుకున్నా :)ఇదా సంగతి బా బ్లా స ఏంటా అనుకున్నా :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-37137328463814047992010-09-13T13:37:15.874+05:302010-09-13T13:37:15.874+05:30revolution lo kooda comedy ni puttinchaavu ... kum...revolution lo kooda comedy ni puttinchaavu ... kummesavu :)

kanneti ni weekeend ki postponse chesukunnadu...baagundi :)Anonymoushttps://www.blogger.com/profile/13140876721748576245noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-27919709749749103642010-09-13T12:36:11.061+05:302010-09-13T12:36:11.061+05:30హరేకృష్ణ గారు .... ఇన్ని కష్టాలా ????? పోనీలేండీ ....హరేకృష్ణ గారు .... ఇన్ని కష్టాలా ????? పోనీలేండీ .... సంఘం నిలబెట్టిన నెల రోజుల లోపే మీకు పెళ్ళి అయిపోవాలి అని కోరుకుంటున్నానుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-6815105591571643192010-09-12T15:27:04.759+05:302010-09-12T15:27:04.759+05:30:) :):) :)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-51876849822259381932010-09-12T12:00:23.996+05:302010-09-12T12:00:23.996+05:30కిరణ్ థాంక్స్ :)కిరణ్ థాంక్స్ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-63383332742368625652010-09-12T12:00:05.585+05:302010-09-12T12:00:05.585+05:30SR Rao గారు
భాస్కర రామి రెడ్డి గారు
మన:పూర్వక ధన్య...SR Rao గారు
భాస్కర రామి రెడ్డి గారు
మన:పూర్వక ధన్యవాదాలు

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-33637414391578158872010-09-12T10:57:15.202+05:302010-09-12T10:57:15.202+05:30:D:D:D:Dkiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-1078062851720700542010-09-12T07:21:03.970+05:302010-09-12T07:21:03.970+05:30హరే కృష్ణ గారూ...,happy vinakayaka chavithi
హారం...హరే కృష్ణ గారూ...,happy vinakayaka chavithi

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-54168341318477154692010-09-11T16:29:14.689+05:302010-09-11T16:29:14.689+05:30ఎవరు ? ఎవరు ? మా బ్రహ్మ చారుల మీద నోరు చేసుకుంది ?...ఎవరు ? ఎవరు ? మా బ్రహ్మ చారుల మీద నోరు చేసుకుంది ? ఆయ్! ఎంత కండ కావరం ? నేను కూడా మీకు సపోర్టు బాసు , కానీ మరీ బ్రహ్మీ కాకుండా బ్రహ్మచారులు అంటే బాగుంటుంది ఏమో ?
brahmi only suits to young guys like tara ;)krishnahttps://www.blogger.com/profile/05993039938279276395noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-78932734115650369592010-09-11T16:06:45.357+05:302010-09-11T16:06:45.357+05:30మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ ...మీకు, మీ కుటుంబానికి
వినాయక చతుర్థి మరియు రంజాన్ శుభాకాంక్షలు

SRRao

శిరాకదంబంSRRaohttps://www.blogger.com/profile/16328073393994407679noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-23024301437297188682010-09-11T11:28:08.740+05:302010-09-11T11:28:08.740+05:30>>బ్ర.బ్లా.స ని ఇప్పటికే జాతికి అంకితం చేయడం...>>బ్ర.బ్లా.స ని ఇప్పటికే జాతికి అంకితం చేయడం జరిగింది
3g గారు
మీ పేటెంట్ ని జాతికి అంకితం చేసి ప్రాజెక్ట్ approval చేసేసారు
థాంక్ యూ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-16290143006513089342010-09-11T11:26:06.042+05:302010-09-11T11:26:06.042+05:30నాగార్జునా కేవ్వ్ :D
కార్తీక్,రైట్!
మనం ఎక్కడా త...నాగార్జునా కేవ్వ్ :D

కార్తీక్,రైట్!
మనం ఎక్కడా తగ్గేది లేదుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-52696480114268885532010-09-11T10:13:23.800+05:302010-09-11T10:13:23.800+05:30>>బ్ర.బ్లా.స (3g గారి పేటెంట్)
హరే కృష్ణ గా...>>బ్ర.బ్లా.స (3g గారి పేటెంట్)

హరే కృష్ణ గారు...... బ్ర.బ్లా.స ని ఇప్పటికే జాతికి అంకితం చేయడం జరిగింది. దీనికింక పేటెంట్ చెల్లదు.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-87561289430314662302010-09-11T10:01:51.245+05:302010-09-11T10:01:51.245+05:30>>అదెట్టా కుదురుద్ది...మా (బ్రహ్మచారుల) నుండ...>>అదెట్టా కుదురుద్ది...మా (బ్రహ్మచారుల) నుండి విడిపోయి వాళ్లు వేరుకాపురం పెట్టారుగాని మేము వాళ్లనుండి విడిపోలేదుగా.......
హ్హ..హ్హ...లోళ్ళు.. నాగార్జునా good point3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-14577523590589245722010-09-11T09:43:08.732+05:302010-09-11T09:43:08.732+05:30కుటుంబరావులకు సహాయం కావాలంటే వారు మనకు ముందుగా ధనక...కుటుంబరావులకు సహాయం కావాలంటే వారు మనకు ముందుగా ధనకనకవస్తువాహన సహాయం చెయ్యాలి అప్పుడే మనం వాళ్ళకు మద్దతు ఇచ్చేది. అది కూడా అంశాలవారి మద్దతు మాత్రమే సుమా!karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-74383717698504059152010-09-11T00:54:48.783+05:302010-09-11T00:54:48.783+05:30@శ్రీనివాస్ భాయ్: >>కుటుంబరావుల సంఘానికి అన...@శ్రీనివాస్ భాయ్: >>కుటుంబరావుల సంఘానికి అనుబందంగా నడుపుకుంటే <<
అదెట్టా కుదురుద్ది...మా (బ్రహ్మచారుల) నుండి విడిపోయి వాళ్లు వేరుకాపురం పెట్టారుగాని మేము వాళ్లనుండి విడిపోలేదుగా...కాబట్టి ఆళ్లనే మాకు అనుబంధ సంఘంగా ఉండమనండి, వీలైన సహాయం చేస్తాం..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-89718061449416426992010-09-10T23:26:51.730+05:302010-09-10T23:26:51.730+05:30శ్రావ్య గారు ముందుగా నా బ్లాగ్ లోని స్వాగతం
మీ స్ప...శ్రావ్య గారు ముందుగా నా బ్లాగ్ లోని స్వాగతం
మీ స్పందన కి ధన్యవాదాలు :)

కార్తీక్
you rock dude!
its Hillarious
keep posting..!!హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-51402403577107162292010-09-10T22:47:33.817+05:302010-09-10T22:47:33.817+05:30శరత్ గారు అంతే అంటారా :)
మీ కామెంట్ స్క్రీన్ షాట్స...శరత్ గారు అంతే అంటారా :)
మీ కామెంట్ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకుంటాము మేము కూడా మరి :) :)

""అదే కుటుంబరావుల సంఘానికి అనుబందంగా నడుపుకుంటే బాగుంటుంది ఆలోచించుకోండి""
శ్రీనివాస్ గారు కార్తీక్ ని కన్విన్సు చేసి బ్ర.బ్లా.స కి కుటుంబరావుల సంఘం అనుభందం గా పెట్టుకొనేలా ఒప్పిద్దాం :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-86473556864348732672010-09-10T22:44:44.608+05:302010-09-10T22:44:44.608+05:30బంతి గారు బ్ర.బ్లా. స వర్ధిల్లాలి
జై బ్ర బ్లా స
జై...బంతి గారు బ్ర.బ్లా. స వర్ధిల్లాలి
జై బ్ర బ్లా స
జై జై బ్ర బ్లా స!

thanks for the support :)

సావిరహే గారు మీ కామెంట్ కి ధన్యవాదాలు
నా బ్లాగులోనికి మరియు బ్ర.బ్లా.స లోకి స్వాగతం సుస్వాగతం
మెంబర్ అయినందుకు ఆభినందనలు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-8669698932966141902010-09-10T22:40:35.266+05:302010-09-10T22:40:35.266+05:30స్నిగ్ధ గారు నా బ్లాగు లోనికి స్వాగతం
మీరు సౌమ్య ఫ...స్నిగ్ధ గారు నా బ్లాగు లోనికి స్వాగతం
మీరు సౌమ్య ఫ్రెండ్ కదా!
మీ కామెంట్ కి ధన్యవాదాలు :)

నాగార్జున :))హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-63204107901385807482010-09-10T22:38:36.790+05:302010-09-10T22:38:36.790+05:30శ్రీనివాస్ థాంక్ యూ :)
బ్లాగాగ్ని గారు అంతే అంటా...శ్రీనివాస్ థాంక్ యూ :)

బ్లాగాగ్ని గారు అంతే అంటారా
కార్తీక్ తోడుంటే బ్లాగంతా సందడంతే!
తన పోస్ట్ కుమ్మేసాడు తప్పక చూడండి :)

అజ్ఞాత గారు భలే చెప్పారండి థాంక్ యూ :))హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-1859576823315483342010-09-10T20:28:13.017+05:302010-09-10T20:28:13.017+05:30నేను మార్గదర్శిలో చేరాను ఇదే విషయం పై టపా రాశాను.....నేను మార్గదర్శిలో చేరాను ఇదే విషయం పై టపా రాశాను..
బ్లాగాగ్ని గారు, వికటకవి గారు,
మీకు ఆ టపాలో జవాబివ్వడం జరిగింది చూసుకోండి..karthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.com