tag:blogger.com,1999:blog-4324691294255779850.post6157765214573311094..comments2023-08-02T21:11:12.003+05:30Comments on ఆత్మానందం..: లార్డ్ ఆఫ్ ది లాస్ట్ బెంచ్..హరే కృష్ణhttp://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-4324691294255779850.post-58502007454169770342011-07-12T00:08:23.179+05:302011-07-12T00:08:23.179+05:30ఏమోనబ్బా.. నాది మాత్రం చిన్నప్పటీ నుండీ ఫస్ట్ బెంచ...ఏమోనబ్బా.. నాది మాత్రం చిన్నప్పటీ నుండీ ఫస్ట్ బెంచే.. ఫస్ట్ బెంచ్ లో కూర్చొని నిద్రపోవటం నాకలవాటు.
కానీ బ్యాక్ బెంచ్ లో కూడా ఖర్మ కాలి కొన్నిరోజులు కూర్చున్నా.. కూర్చున్నన్ని రోజులూ లవ్ బర్డ్స్ మధ్య చీటీలు అందించడానికే సరిపోయేది.జీవితం. ఇది చాలదన్నట్టూ ప్రతీ లెక్చరర్ నన్నే లేపి అడిగేవారు..;( ;(
కానీ ఒకే ఒక్క మంచి జరిగిందీ. అదేమిటంటే నాకు సైట్ భారీగా ఉందనీ, దూరంగా ఉన్న బ్లాక్ బోర్డ్ తప్ప దానిమీదున్న అక్షరాలు కనిపించవనీ తెలిసొచ్చిందీ.. అప్పటినుండీ నాలుగు కళ్లతో నెట్టుకొస్తున్నా. (నెట్ కి కూడా) ;) ;)

ఇహ పోతే.. "ప్రెజెంట్ బదులు ప్రేలేడి" సూపరు ఈ ఇన్సెప్షన్ టైపు ఆలోచనలు నీకు తప్ప ఇంకెవరికీ రావనుకుంటా... ;) ;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-49559453061526275342011-07-11T22:05:24.999+05:302011-07-11T22:05:24.999+05:30అక్కా,ఒకే దేశం లో ఉన్నవాళ్ళంతా ఒకేలా ఆలోచిస్తారు అ...అక్కా,ఒకే దేశం లో ఉన్నవాళ్ళంతా ఒకేలా ఆలోచిస్తారు అది మానవ సహజం :))
థాంక్యూ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-80429325621619632042011-07-10T21:27:23.995+05:302011-07-10T21:27:23.995+05:30అదీ అదీ ఇప్పుడు విషయం బయటికి వచ్చింది , ఐతే ముందు ...అదీ అదీ ఇప్పుడు విషయం బయటికి వచ్చింది , ఐతే ముందు పోస్టులో ప్రతీక్ మీరే ఇప్పుడు కాదని బుకాయించకండి, పాపం సీనియర్ ని అలా హింస పెట్టి ప్రమోషన్ కొట్టేస్టారా :)))))

naadi same sravya doubt :)నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-57348973476477269422011-07-10T16:57:21.491+05:302011-07-10T16:57:21.491+05:30హ హ్హ శ్రావ్య గారు :)
టైం మషీన్ లోకి ఎక్కకుండానే...హ హ్హ శ్రావ్య గారు :)
టైం మషీన్ లోకి ఎక్కకుండానే దూర దృష్టి లేకుండానే బ్లాగు archive దృష్టి తో అస్త్రాలు ప్రయోగిస్తారా :))

మేము ముందు పోస్టులో కామెంట్ పెడితే వెనకపోస్లో నిజం ప్రూవ్ అవుతుంది :))))
అంటా ప్రతీక్ మాయ మన అనుగ్రహం అని ఫాలో అయిపోవాల్సిందిగా ప్రార్ధన :)
థాంక్స్ :)

గురువు గారు ఆ ముక్కలో అంత అర్ధం ఉందా :)
వివరించినందుకు ధన్యవాదాలు
ఈ గుర్తులేంటో ఈ గొడవేంటో :)))
ఒకటా రెండా ఒక ముప్పయ్ వరకు ఉన్నాయి
షార్ట్ అండ్ స్వీట్ కంటే implications imperfections complications interpretations :))
ఆంగ్లములో రెండే పదాలు చక్కగా వాడుకుంటా :)
Thankyou :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-68403157774066048042011-07-09T16:48:15.970+05:302011-07-09T16:48:15.970+05:30అహా = అట్టహాసం, రెండు చుక్కలు ఒక పది బ్రాకెట్లు ల...అహా = అట్టహాసం, రెండు చుక్కలు ఒక పది బ్రాకెట్లు లాగా అన్నమాట.

ఆ.సౌమ్య గారి బజ్ చూడండి. మిగతా హాసాల కోసము. లింక్ అంటారా, కొంచెం వెతకండి. దహాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-31144587693981784452011-07-09T09:35:38.661+05:302011-07-09T09:35:38.661+05:30అదీ అదీ ఇప్పుడు విషయం బయటికి వచ్చింది , ఐతే ముం...అదీ అదీ ఇప్పుడు విషయం బయటికి వచ్చింది , ఐతే ముందు పోస్టులో ప్రతీక్ మీరే ఇప్పుడు కాదని బుకాయించకండి, పాపం సీనియర్ ని అలా హింస పెట్టి ప్రమోషన్ కొట్టేస్టారా :)))))

మేము ముందు పోస్టులో కామెంట్ పెడితే వెనకపోస్లో నిజం ప్రూవ్ అవుతుంది :))))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-13023295406414492532011-07-08T23:24:28.871+05:302011-07-08T23:24:28.871+05:30వేణు గారు థాంక్ యూ థాంక్యూ :)
లాస్ట్ బెంచ్ తో అను...వేణు గారు థాంక్ యూ థాంక్యూ :)
లాస్ట్ బెంచ్ తో అనుబంధం రాజశేఖర్ కి జీవితా కి ఉన్నటువంటి అన్యోన్యమైన బంధం లాంటిది
జిందాబాద్ జిందాబాద్ :))

>>లాస్ట్ బెంచ్ అనగానే అలా నొసలు ముడేయకండి నాపేరు ప్రతీక్ కాదు పక్కన నేహా కూడా లేదు
హహ ఇది సూపర్ :)))
thankyou verymuch :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-7088897543263952552011-07-08T23:07:26.651+05:302011-07-08T23:07:26.651+05:30కార్తీక్ హ హ్హ థాంక్స్!
నా లాజిక్ ఏంటంటే మొదటి బెం...కార్తీక్ హ హ్హ థాంక్స్!
నా లాజిక్ ఏంటంటే మొదటి బెంచ్ ని x అనుకుందాం
చివరి బెంచ్ ని y అనుకుందాం
(x+1)to(y-1) మిడిల్ బెంచ్ కేటగరీ లోకి వస్తారని సభాముఖంగా మనవి చేసుకుంటున్నాను

మొదటి బెంచ్ చివరి బెంచ్ వాళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే ధైర్యవంతులు మిగతా వాళ్ళంతా బెంచ్ వెనుక దాక్కున్న కాట్స్ :)
ఇందులో ఏ మార్పు లేదు
బాబోయ్ మిగతావాళ్ళు కుక్కలా అని నీకు డవుట్ వచ్చేసింది కదా :P
కాదు ముమ్మాటికీ కాదు :))
Thankyou :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-77686654901845865782011-07-08T22:55:45.670+05:302011-07-08T22:55:45.670+05:30శ్రావ్య :))))))
>>>సంధ్య మీకు రిపోర్ట్ చ...శ్రావ్య :))))))

>>>సంధ్య మీకు రిపోర్ట్ చేస్తుందా ?
అవును చేస్తుంది.బహుచక్కగా సపోర్ట్ కూడా చేస్తుంది :)

ఇఫ్ ఎస్ - ట్రూ
>>అంత ధైర్యం గా typical బ్యాక్ బెంచ్ attitude అని ఎలా అన్నది ?
ఇప్పుడు టైం మషీన్ ఎక్కండి నాతో పాటు
రెండేళ్ళ క్రితం ఒకే రోజు ఫ్రెషర్ గా ఒకే పొజిషన్ లో సంధ్య నేను కంపనీ లో ఒకేరోజు జాయిన్ అయ్యాం
తెలుగు సినిమా రాజకీయాలు మీద బొత్తిగా అవగాహన లేని సంధ్య ని తొక్కి పడేసి నేను సీనియర్ అయ్యాను ఇప్పుడు సంధ్య నాకు రిపోర్ట్ చేస్తుంది అన్నమాట :))

తనకి ఆ ఫ్రీడం ఉంది :)

>>ఫుల్ బిజీ అయ్యి ఇద్దరు కలిసి ఈ బ్యాక్ బెంచ్ attitude గురించి ఎలా discuss చేయగలిగారు ?? ఒకవేళ పని వదిలేసి మీటింగ్ పెడితే మీ బాస్ ఎలా ఊర్కున్నాడు ?
నేను టాస్క్ ఇచ్చిన సమయం సుమ్మారు మధ్యాహ్నం ఒంటిగంట కావస్తోంది... లంచ్ బ్రేక్ అప్పుడే మొదలయ్యింది ఆ టైం లో కస బిసా డిస్కస్ చేసేసుకున్నాం :))

>>ఇది చదివి కామెంట్ రాయమంటే question పేపర్ రాస్తారా అని అడిగితె సమాధానం ఎస్ రాస్తాం మీరు అలా రాయద్దు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి :))))
పెట్టేస్తా disclaimer పెట్టేస్తా :)))

బ్లాగులో పోస్ట్ చదవడానికే ఆసక్తి కనపరచని ఈ రోజుల్లో మీరు చదివి ప్రశ్నలు వేయడం ముదావహం ఆవకాయ పెరుగన్నం
బోలెడు థాంకులు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-53765700674480125212011-07-08T22:51:02.474+05:302011-07-08T22:51:02.474+05:30గురువు గారు బోలెడు థాంక్స్ :)
శిష్యుడు కి పేరు వచ్...గురువు గారు బోలెడు థాంక్స్ :)
శిష్యుడు కి పేరు వచ్చినప్పుడే గురువు కి నిజమైన ఆనందం అని మరోసారి రుజువు చేసారు

ఆ .హా కి అర్ధం తెలియలేదు..
http://www.youtube.com/watch?v=iEe_eraFWWs
ఈ పాట తెగ వినేస్తున్నా :))) మహా మహా అంటూ :)
థాంక్యూ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-60562649297880325712011-07-08T15:21:03.915+05:302011-07-08T15:21:03.915+05:30హ హ హ పోస్ట్ అదరహో హరే :-))
సాటి లాస్ట్ బెంచర్ గా ...హ హ హ పోస్ట్ అదరహో హరే :-))
సాటి లాస్ట్ బెంచర్ గా నాకు మరింత నచ్చేసింది :)
LBA జిందాబాద్..
లాస్ట్ బెంచ్ అనగానే అలా నొసలు ముడేయకండి నాపేరు ప్రతీక్ కాదు పక్కన నేహా కూడా లేదు :Dవేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-55388277145701187102011-07-08T13:28:23.846+05:302011-07-08T13:28:23.846+05:30కేకోకేకస్య కేకహ
నువ్వు ఇలా లాస్ట్ బెంచ్ వాళ్ళ గుర...కేకోకేకస్య కేకహ
నువ్వు ఇలా లాస్ట్ బెంచ్ వాళ్ళ గురించి రాశావ్ బాగుంది మరి సెకండ్ బెంచ్ మీద జీవితమంతా పేటెంట్ తీసుకున్న నాలాంటి వాళ్ళ గురించి రాయకపోవటం ఘోరం మరియూ దారుణం, ఫస్ట్ బెంచ్ వాళ్ళ గురించి రాస్తారు, లాస్ట్ బెంచ్ వాళ్ళ గురించి రాస్తారు.. మధ్యలో అందరినీ మిడిల్ బెంచ్ అని గొర్రెల్లాగా మాట్లాడటం ఏమీ బాలేదని నేను ఈ సందర్భంగా నొక్కీ వక్కాణిస్తున్నాను అధ్యక్షా!
కాబట్టి మధ్యలో కూర్చునే వాళ్ళను కూడా సెకండ్ బెంచ్ వాళ్ళు అని, తర్డ్ బెంచ్ వాళ్ళు అని ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మరోసారి చెబుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను :Pkarthikhttps://www.blogger.com/profile/09104002613076256110noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-54954392690625669712011-07-08T11:20:15.725+05:302011-07-08T11:20:15.725+05:30నాకిప్పుడు కొన్ని doubts ఉన్నాయి ,
సంధ్య మీకు రి...నాకిప్పుడు కొన్ని doubts ఉన్నాయి ,
సంధ్య మీకు రిపోర్ట్ చేస్తుందా ?
ఇఫ్ ఎస్ - అంత ధైర్యం గా typical బ్యాక్ బెంచ్ attitude అని ఎలా అన్నది ?
ఇఫ్ నో - మీరు టాస్క్ ఎలా assign చేసారు ?

ఫుల్ బిజీ అయ్యి ఇద్దరు కలిసి ఈ బ్యాక్ బెంచ్ attitude గురించి ఎలా discuss చేయగలిగారు ??
ఒకవేళ పని వదిలేసి మీటింగ్ పెడితే మీ బాస్ ఎలా ఊర్కున్నాడు ?

నాకు ఇప్పుడు అర్జెంట్ గా వీటికి సమాధానం కావాలి ?

ఇది చదివి కామెంట్ రాయమంటే question పేపర్ రాస్తారా అని అడిగితె సమాధానం ఎస్ రాస్తాం మీరు అలా రాయద్దు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి :))))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-28784206432146612692011-07-08T09:20:39.727+05:302011-07-08T09:20:39.727+05:30>>>బ్లాగు పుట్టగానే బావురుమంటుంది
>>...>>>బ్లాగు పుట్టగానే బావురుమంటుంది
>>>రాహుల్ గాంధీ పాద యాత్ర చేస్తున్నాడని జానీ వాకర్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకుంటారా చెప్పు

ఆహా! జీవిత సత్యాలు ఎంత చక్కగా చెప్పారు.

ఎప్పటిలాగానే టపా బాగుంది. అ.హాబులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-8361785278892553642011-07-07T22:57:04.290+05:302011-07-07T22:57:04.290+05:30సాయి గారు థాంక్యూ :)
శ్రావణ్, హమ్మయ్య ఎన్ని పోస్ట...సాయి గారు థాంక్యూ :)

శ్రావణ్, హమ్మయ్య ఎన్ని పోస్ట్లు చదివినా బ్లాగులో మొదటి సారి కామెంట్ పెట్టావ్ :)) Thanks a lot:)

చదివిందే మళ్ళీ చదవ బుద్ది వేసింది,thanks again buddy :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-1754261263051193622011-07-07T22:54:14.674+05:302011-07-07T22:54:14.674+05:30తృష్ణ గారు :)))
ఏదో టైటిల్ లో అత్యుత్సాహం తో లార్డ...తృష్ణ గారు :)))
ఏదో టైటిల్ లో అత్యుత్సాహం తో లార్డ్ అని రాసేసుకున్నాను కానీ ధర్మ సందేహాలు నివృత్తి చేయడానికి నేనెవరిని చెప్పండి :)
కొన్నాళ్ళు లాస్ట్ బెంచుల్లో కూచున్నవాళ్ళు కారణ జన్ములు అని నా ఘాట్టి అభిప్రాయం :)
Thankyou verymuch!:)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-61587702323533253552011-07-07T22:46:12.503+05:302011-07-07T22:46:12.503+05:30హాయ్ హరే బాగుంది నీ పోస్ట్ ..
"చదివిందే మళ్ళ...హాయ్ హరే బాగుంది నీ పోస్ట్ ..
"చదివిందే మళ్ళీ చదవ బుద్ది వేసింది " ప్రెజెంట్ బదులు ప్రేలేడి..హ హ సూపర్ ..

బ్యాక్ బెంచ్ మనస్తత్వాలు అదుర్సు ..థాంక్యూ ..నా పేరు ప్రస్తావించినందుకు ...Sravannoreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-698836051188480012011-07-07T17:47:21.319+05:302011-07-07T17:47:21.319+05:30gud...gud...SJhttps://www.blogger.com/profile/11496165777651592925noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-69879342200572752432011-07-07T15:19:22.149+05:302011-07-07T15:19:22.149+05:30:)) good fun.
కొన్నాళ్ళు మొదటి బెంచి, కొన్నాళ్ళు ...:)) good fun.

కొన్నాళ్ళు మొదటి బెంచి, కొన్నాళ్ళు లాస్ట్ బెంచుల్లో కూచున్నవాళ్ళు ఏ కేటగిరీ?తృష్ణhttps://www.blogger.com/profile/07423870858586933486noreply@blogger.com