tag:blogger.com,1999:blog-4324691294255779850.post6150551604615839738..comments2023-08-02T21:11:12.003+05:30Comments on ఆత్మానందం..: గ్రామ గేదెలు..హరే కృష్ణhttp://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comBlogger34125tag:blogger.com,1999:blog-4324691294255779850.post-6242798509353135692011-08-10T23:20:13.354+05:302011-08-10T23:20:13.354+05:30బుజ్జి గారు :))
థాంక్ యూ ,థాంక్ యూ :) :)బుజ్జి గారు :))
థాంక్ యూ ,థాంక్ యూ :) :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-1688648573904898392011-08-09T23:57:06.033+05:302011-08-09T23:57:06.033+05:30ఈ టపా చాలా బాగున్నది ;)
-- బుజ్జిగాడుఈ టపా చాలా బాగున్నది ;)
-- బుజ్జిగాడుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-41618150287182579012011-04-17T23:49:39.218+05:302011-04-17T23:49:39.218+05:30కదా సాగర్ గారు బోలెడు ధన్యవాదాలు :)కదా సాగర్ గారు బోలెడు ధన్యవాదాలు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-44014604431976365822011-03-31T15:35:48.265+05:302011-03-31T15:35:48.265+05:30గ్రామా గేదెలతో గ్రాఫిటీ యా...అబ్బో......
ఏం రాసార...గ్రామా గేదెలతో గ్రాఫిటీ యా...అబ్బో......

ఏం రాసారండి..కథాసాగర్https://www.blogger.com/profile/18312836567289887371noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-3113811159300993092011-03-27T14:50:05.513+05:302011-03-27T14:50:05.513+05:30బులుసు గారు థాంక్ యూ :)
శివ రంజని నచ్చినందుకు ధన్...బులుసు గారు థాంక్ యూ :)

శివ రంజని నచ్చినందుకు ధన్యవాదాలు :)

మురళీ గారు catchy గా ఉంటుందని ఆరంజ్ కాన్సెప్ట్ తో రాసేసా :)
ధన్యవాదాలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-19803885431052375192011-03-22T14:47:33.946+05:302011-03-22T14:47:33.946+05:30సదరు నారింజ చిత్ర రాజాన్ని చూడక పోవడంవల్లనేమోనండీ....సదరు నారింజ చిత్ర రాజాన్ని చూడక పోవడంవల్లనేమోనండీ. ఏదో మిస్సైన ఫీలింగ్ నాకు.. మళ్ళీ చదువుతాను..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-71318726667503402782011-03-21T12:17:16.266+05:302011-03-21T12:17:16.266+05:30.... కొన్ని పంచ్ లు చదువుతున్నప్పుడు ...........ఆఫ....... కొన్ని పంచ్ లు చదువుతున్నప్పుడు ...........ఆఫీస్ లో నవ్వు ఆపుకోలేక పోయా ..........ఎప్పటిలా నే బాగా రాసారు ................

మీ పోస్ట్ లు ...........నేను పోస్ట్ రాసుకోవడానికి రిఫరెన్స్ లా పని చేస్తుందేమో

మీది గోదావరి నా ?????? బిక్కవోలా మీది ????శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-44660335775702888542011-03-20T17:12:49.824+05:302011-03-20T17:12:49.824+05:30>>ఇలా ఇదే కలని మరో వారం రోజులు పాటు కన్నాక.....>>ఇలా ఇదే కలని మరో వారం రోజులు పాటు కన్నాక..
అంత పెద్ద కలని వారం రోజులు కని, కని, దగ్గర దర్శన్ లో పెద్ద ఇంద్రధనస్సు ను చూసినా ఇల్లా పరిధి దాటడం బాగాలేదేమో. పైగా ఏ సమీరాని కైనా ఒకే శ్రుతిలో నాదం ఉంటుదని అంటారా. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. టపా మాత్రం కెవ్వు కెవ్వు.

@మనసు పలికే .. >>హహ్హహ్హా.. నీ క్రియేటివిటీని గ్రామ గేదెలెత్తుకెళ్ల..;)
ఇది సూపర్.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-74572428372256343452011-03-20T16:58:23.195+05:302011-03-20T16:58:23.195+05:30నాగర్జున..ఎంట్రీ ఫీజ్.. కెవ్వ్..percentage నాకు కూ...నాగర్జున..ఎంట్రీ ఫీజ్.. కెవ్వ్..percentage నాకు కూడా ఇవ్వాలి మరి :)

ఎన్నెల గారు..బోలెడన్ని ధన్యవాదాలు!
http://en.wikipedia.org/wiki/Graffiti

ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఇంద్రప్రస్థ లో చేరాక ఇవన్నీ ఆటోమాటిక్ గా వచ్చేస్తాయి
ఎలా చేరాలంటే ముందు ఎంట్రెన్స్ టెస్ట్ తీసుకోవాలి..చైతన్య,నారాయణ లో కోచింగ్ వద్దు వాడికి నాకు కచ్చి.
ఇన్స్టిట్యూట్ లో కనీసం రెండేళ్ళు ఉంటే ఇంక కేకంతే..కావాలంటే నాగార్జున ని అడగండి :)
>>డూప్లికేషన్ ఎందుకులే అని వ్రాయుట లేదు
thank you very much :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-1475011289070072562011-03-20T07:32:58.921+05:302011-03-20T07:32:58.921+05:30అనపర్తికి తక్కువ - పెద్దబ్రహ్మదైవానికెక్కువ :Pఅనపర్తికి తక్కువ - పెద్దబ్రహ్మదైవానికెక్కువ :PMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-4335693019804682232011-03-19T23:31:15.373+05:302011-03-19T23:31:15.373+05:30IPL తరహాలో ఇంద్రధనస్సు బ్లాగర్ల ఫ్రాంచైస్ మీటింగ్ ...IPL తరహాలో ఇంద్రధనస్సు బ్లాగర్ల ఫ్రాంచైస్ మీటింగ్ హ్మ్...ఇదేదో బాగుంది హరే, యే ఏరియా కా ఏరియా పంచేసుకొని బ్లాగు పోస్టులేసుకుంటాం. చదవడానికి, వద్దులే కామెంటడానికి, వచ్చినోళ్ల దగ్గర టికెట్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకుంటాం ఇహ జూస్కో పైసలే పైసలు :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-65326013990387501812011-03-19T09:19:56.678+05:302011-03-19T09:19:56.678+05:30వామ్మో హరే గారూ, యీ టపా యేంటీ, యీ పద ప్రయోగాలేంటీ!...వామ్మో హరే గారూ, యీ టపా యేంటీ, యీ పద ప్రయోగాలేంటీ!! ఎక్కడ చేసారో చెబితే, నేను ఆయ్యా యూనివర్సిటీ నందు జాయిన్ కలదానను..ఇంతకీ రామాయణం విన్నాక రాముడు ఎవరు అని అడిగినట్లు అనుకోకుండా ' గ్రాఫిటీ అనగానేమి'- సరిగ్గా రెండు వాక్యములలో తెలుపుడు. గమనిక: నేను ఆరెంజ్ కానీ ఓ రేంజ్ కానీ చూడలేదు..
నాకు నచ్చిన పదములు వ్రాయమని అడిగిన ఎడల, మీ టపా అంతయు వ్రాయవలసి వచ్చును. డూప్లికేషన్ ఎందుకులే అని వ్రాయుట లేదు..గమనించ గలరు.Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-11867231842542760812011-03-19T01:01:19.620+05:302011-03-19T01:01:19.620+05:30కావ్య..సభ కి నమస్కారం
ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని...కావ్య..సభ కి నమస్కారం

ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉందిహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-42908287201819343922011-03-19T01:00:51.950+05:302011-03-19T01:00:51.950+05:30విక్కీ,చాలా థాంక్స్
తప్పకుండా నీ సూచనలు పాటిస్తాను...విక్కీ,చాలా థాంక్స్
తప్పకుండా నీ సూచనలు పాటిస్తాను
చదివిన వాళ్ళకే తెలిస్తుంది ఏది మిస్ అయిందో అనేది :)
thank you very much buddy:)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-426633761173866172011-03-19T00:58:19.845+05:302011-03-19T00:58:19.845+05:30ఇండియన్ మినేర్వా గారు నా బ్లాగులోనికి స్వాగతం :)
అ...ఇండియన్ మినేర్వా గారు నా బ్లాగులోనికి స్వాగతం :)
అది situation తో పాటు పోస్టర్ లెంగ్త్ విడ్త్ బట్టి మార్కులు డిపెండ్ అయి ఉంటుందండీ :)
వర్ణన కూడా చాలా crucial :)
పదహారు మార్కులంటున్నారు..పెద్ద కామెంట్ అవుతుందేమో..తొందర్లో ఒక పోస్ట్ రాసేస్తా మీకోసం తప్పకుండా
ధన్యవాదాలు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-14581713013891108962011-03-19T00:53:36.415+05:302011-03-19T00:53:36.415+05:30నాగార్జునా..సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సార...నాగార్జునా..సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ సారీ...
ఆ ఇంద్రధనస్సు బ్లాగులు సంఖ్య చూసి నాకు దిమ్మతిరిగిపోతోంది ఏ అగ్రిగేటర్ చూసిన మినిమం ఆరు ఏడు బ్లాగులు ఉన్నాయి ఒకే పేరుతో
ఇంద్రధనస్సు violet

ఇంద్రధనస్సు indigo

ఇంద్రధనస్సు brown

ఇంద్రధనస్సు green

ఇంద్రధనస్సు yellow

ఇంద్రధనస్సు orange

ఇంద్రధనస్సు red

ఇలా IPL టీమ్ లు పెట్టుకున్నట్టు మీ ఇంద్రధనస్సు franchise owners టీం మీటింగ్ పెట్టుకుంటే
ఏదైనా confusion తగ్గే సూచనలు కనిపించేలా ఉన్నాయి :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-19205206135526000672011-03-19T00:51:55.204+05:302011-03-19T00:51:55.204+05:30శ్రావ్య గారు థాంక్ యూ థాంక్ యూ :)
ఇవి కూడా రెండక్ష...శ్రావ్య గారు థాంక్ యూ థాంక్ యూ :)
ఇవి కూడా రెండక్షరాలే :)
jk

నాగ ప్రసాద్ థాంక్ యూ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-51753875900065067542011-03-19T00:44:42.167+05:302011-03-19T00:44:42.167+05:30మధురవాణి
మీ వ్యాఖ్య,రాజకుమార్ కామెంట్ తో మరింత ఉత్...మధురవాణి
మీ వ్యాఖ్య,రాజకుమార్ కామెంట్ తో మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈరోజు మ్యాచ్ లో గ్రౌండ్ లో మరింత గోల చేసేసాను :))
thank you my friends

నచ్చినవి quote చేసినందుకు థాంక్స్ :)
టైటిల్ కి కేకేసుకున్న ఇద్దరికీ కేక పెడుతూ ధన్యవాదాలు చెబుతున్న హరే :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-77825015878989878192011-03-19T00:37:21.535+05:302011-03-19T00:37:21.535+05:30మంచు గారు అవును ముమ్మాటికీ తూర్పు గోదావరి నే :)
ధ...మంచు గారు అవును ముమ్మాటికీ తూర్పు గోదావరి నే :)
ధన్యవాదాలు!

కార్తీక్ చాలా థాంక్స్ :)

రహ్మానుద్దీన్ గారు :D :D
జరిగే చాన్సులు బాగా ఉన్నాయి :)
థాంక్స్ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-32228821732103773182011-03-19T00:34:51.505+05:302011-03-19T00:34:51.505+05:30అప్పూ..కధ కాన్సెప్ట్ ముందే తెలిసిపోతే వచ్చిన చిక్...అప్పూ..కధ కాన్సెప్ట్ ముందే తెలిసిపోతే వచ్చిన చిక్కిదే :)
పోస్ట్ నచ్చినందుకు చాలా ధన్యవాదాలు :)

రాజ్
హమ్మయ్య! నీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమనిపించింది
థాంక్ యూ థాంక్ యూ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-28903289968818476582011-03-18T19:24:57.818+05:302011-03-18T19:24:57.818+05:30last post lo punch lu taggayi kaani ee post lo mal...last post lo punch lu taggayi kaani ee post lo malli form lo ki vachaavu....punch lu adirayi....koncehm editing chesi unte inka effective ga udnedi..aa "sameer kala kanadam" anna part sarigga fit avvaledu katha lo.....godyeshu godse highlight.......O....range lo undi punch :)Anonymoushttps://www.blogger.com/profile/13140876721748576245noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-3130842595833973142011-03-18T09:14:40.138+05:302011-03-18T09:14:40.138+05:30గోడ్యేషు గాడ్సే :D అనగానేమి? (16 Marks)గోడ్యేషు గాడ్సే :D అనగానేమి? (16 Marks)Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-84295000088728608162011-03-18T07:35:50.971+05:302011-03-18T07:35:50.971+05:30:D :D:D :Dనాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-69301834332129692542011-03-18T04:56:41.591+05:302011-03-18T04:56:41.591+05:30నేను మర్డర్స్ చెయ్యడం మానేసి చాల రోజులు అయ్యింది ....నేను మర్డర్స్ చెయ్యడం మానేసి చాల రోజులు అయ్యింది .. నిన్ను మాత్రం ఈ రోజు లేపెయ్యకపోతే .. చూడు .. దొంగ మొహం .దొంగ మొహం .. నా శ్రుతి సమీర్ ని ఇలా చేస్తావా .. దొంగ మొహం :)Anonymoushttps://www.blogger.com/profile/09545306012644085419noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-27551669959479323302011-03-18T04:31:25.047+05:302011-03-18T04:31:25.047+05:30హ హ సూపర్బ్ ! చెరపకురా చెడేవు ఇవి రెండు పదాలు :)...హ హ సూపర్బ్ ! చెరపకురా చెడేవు ఇవి రెండు పదాలు :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com