tag:blogger.com,1999:blog-4324691294255779850.post2889341822515812602..comments2023-08-02T21:11:12.003+05:30Comments on ఆత్మానందం..: రెట్రో రుమాంటిక్హరే కృష్ణhttp://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-4324691294255779850.post-67668460117259822402011-07-03T22:04:46.884+05:302011-07-03T22:04:46.884+05:30:))))))))))
మురళి గారు సారీ మీ కామెంట్ ఆలస్యంగా చూ...:))))))))))
మురళి గారు సారీ మీ కామెంట్ ఆలస్యంగా చూసుకున్నాను
ఎలా అయితేనేం మీరు దేవరహస్యం చెప్పేశారు :)
జరిగింది అదే :)
థాంక్ యూ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-28217983807334091612011-06-25T22:20:14.207+05:302011-06-25T22:20:14.207+05:30నాకు అర్ధమైన కథ : 'అంతరిక్ష్' అనే అబ్బాయి,...నాకు అర్ధమైన కథ : 'అంతరిక్ష్' అనే అబ్బాయి, 'రుమా' అనే అమ్మాయి ప్రేమించుకున్నారు. మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. రుమా ని వెతుక్కుంటూ అంతరిక్ష్ ఆమె ఇంటికి వెళ్ళాడు. రుమా వాళ్ళింట్లో దోమలు ఎక్కువ. అంతరిక్ష్ చెంప మీద ఒక దోమ వాలితే, రుమా తండ్రి దోమ వంక క్రూరంగా చూసి, ఒక్క దెబ్బతో దానిని హతమార్చాడు..
ఒకవేళ తప్పైతే చెప్పండి.. రేపు 'మమత' చూశాక వచ్చి మళ్ళీ చదువుతా..
అన్నట్టు వాక్యాలు మరీ పెద్దవిగా ఉన్నాయండీ.. కావాలనే అలా రాస్తే ఓకే..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-86663420504695848752011-06-25T20:22:49.031+05:302011-06-25T20:22:49.031+05:30కిరణ్ సారీ కామెంట్ లేట్ గా చూసుకున్నా
మనిషి కి తగ...కిరణ్ సారీ కామెంట్ లేట్ గా చూసుకున్నా
మనిషి కి తగిలిన దెబ్బ అయితే ఆయింట్మెంట్ తో మానిపోతుంది మనసు కి తగిలిన దెబ్బ కు కాలమే సమాధానం చెబుతుంది అని అంతరిక్ష్ అర్ధం చేసుకొనింగ్స్
థాంక్ యూ :)

రెట్రో రుమాంటిక్ -- దీని భావమేమి..???
రెట్రో సిటీ ముంబాయి లో రుమా అనే నా కధలో హీరొయిన్ యొక్క రొమాంటిక్ లవ్ స్టోరీ అని నా భావము :)
ఇంకా అర్ధం కాకపొతే జై హో మమత :))హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-41706592226766880292011-06-24T06:27:43.739+05:302011-06-24T06:27:43.739+05:30గట్టిగా దెబ్బ తగిలినట్లుంది...ointment రాసాక తీసుక...గట్టిగా దెబ్బ తగిలినట్లుంది...ointment రాసాక తీసుకురండి అంతరీక్ష్ ని మళ్లీ.. (j/k)
రెట్రో రుమాంటిక్ -- దీని భావమేమి..???kiranhttps://www.blogger.com/profile/13770562213851451225noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-69084191047982594152011-06-23T22:49:08.505+05:302011-06-23T22:49:08.505+05:30గురూజీ మీకు వచ్చే జన్మ లో జుట్టు బేషుగ్గా ఉంటుంది ...గురూజీ మీకు వచ్చే జన్మ లో జుట్టు బేషుగ్గా ఉంటుంది నాది గ్యారంటీ..అప్పుడు కూడా నేను మీ బ్లాగ్ లో మొదటి ఫాలోవేర్ గా ఉంటాను
కొట్టినది కొట్టించుకున్నది ఎవరైతేనేమి అంతా హరే మాయ :)

>>ఎందుకు కొట్టారు?
కొట్టుకోవడానికి కారణాలు ఉండాలి గానీ కొట్టించుకోవడానికి కారణాలా..నెవర్!
ధన్య వాదాలు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-10565244340775600672011-06-23T22:47:15.608+05:302011-06-23T22:47:15.608+05:30రాజ్ :)))
నీ తల బాధ కి కారణమేమో కానీ నీ జుట్టు ఊడి...రాజ్ :)))
నీ తల బాధ కి కారణమేమో కానీ నీ జుట్టు ఊడిపోతేమాత్రం బాధ్యత కాదు అని మనవి చేసింగ్స్:)

థాంక్స్ :)

ఇందు, నేను చాలా తక్కువలో పొగిడాను, మీరు అన్నం తినడం మానేస్తే నేను తట్టుకోలేను మళ్ళీ ఇంత మంచి సలహాలు ఇచ్చేసే ఫ్రెండ్ కి ఇంకా మంచి ఐడియాలు రావు కదా తినకపోతే

హరే హృదయం :))

రెండో సారి మూడుసార్లు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-22808620049425552702011-06-23T21:14:23.226+05:302011-06-23T21:14:23.226+05:30ఆహా కళ్ళు తెరిపించారు మాష్టారు. ఎవరి కామెంటు బాక్స...ఆహా కళ్ళు తెరిపించారు మాష్టారు. ఎవరి కామెంటు బాక్స్ లో ఖాళీ వదిలానో, ఈ జన్మలో నెత్తిమీద కేశాలు మిగల్లేదు.

ఇంతకీ అంతరిక్ష్ ని కొట్టింది ఎవరు? ఎందుకు కొట్టారు? మళ్ళీ బుల్లి తెరమీద ఎప్పుడు చూపిస్తారు.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-44817588413539217412011-06-23T19:23:15.576+05:302011-06-23T19:23:15.576+05:30ఈ కామెంటు చూసి..నేనిప్పుడే మునగచెట్టు ఎక్కి వచ్చా ...ఈ కామెంటు చూసి..నేనిప్పుడే మునగచెట్టు ఎక్కి వచ్చా :)))))))ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-18402719571833170482011-06-23T16:16:46.307+05:302011-06-23T16:16:46.307+05:30గమనిక:పోస్ట్ చదివి బుర్ర గోక్కొని కేశాలు ఊడిన ఎడల ...గమనిక:పోస్ట్ చదివి బుర్ర గోక్కొని కేశాలు ఊడిన ఎడల మీ తల నొప్పి కి బ్లాగు ఓనర్ మరియు బ్లాగు మేనేజ్ మెంట్ బాధ్యత వహించదు
hihihi :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-2491308439946770772011-06-23T14:38:47.800+05:302011-06-23T14:38:47.800+05:30అక్కా, :))) థాంక్స్
నేనేం రాసానో నాకే అర్ధం కాలేదు...అక్కా, :))) థాంక్స్
నేనేం రాసానో నాకే అర్ధం కాలేదు..మళ్ళీ పడి పదిహేను రోజులు తర్వాతనే కొత్త పోస్ట్ వేసేది ఈ ట్రిప్ ఒకటి వచ్చి పడింది హ్మ్ :((((
జుట్టు నాకు కూడా ఊడిపోతోంది.. జుట్టు రాలకుండా తృష్ణ గారు తయారు చేసిన పౌడర్ నే ఇంక ఆశ్రయిస్తున్నా :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-30440193280681413492011-06-23T14:38:06.444+05:302011-06-23T14:38:06.444+05:30అపర్ణ హహ్హ..థాంక్ యూ థాంక్ యూ :)
ఎంతో మూడ్ బాలేదు...అపర్ణ హహ్హ..థాంక్ యూ థాంక్ యూ :)

ఎంతో మూడ్ బాలేదు నిన్న అసలు, ఏదో ఏదో రాసేస్తూ చూస్తే చివరికి మా అంతరిక్షుని కధ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది

అంతరిక్ష అంతరాయానికి చింతిస్తున్నాం..వాడికి చెంప చెళ్ళుమని వారం కూడా కాలేదు స్టొరీ ముందు కి కదలాలంటే కనీసం మరో ఆరు నెలలైనా మినిముం వేచి యుండాలి :))))) థాంక్స్ !హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-47627783697290268712011-06-23T14:36:50.608+05:302011-06-23T14:36:50.608+05:30ఇందు గారు థాంక్స్ థాంక్స్ థాంక్స్ :))))))
>>...ఇందు గారు థాంక్స్ థాంక్స్ థాంక్స్ :))))))
>>అయినా పేర్లేమీ దొరకనట్టూ ఈ 'అంతరిక్ష్' ఏంటండీ

అవతార్ లాంటి ఊరిలో ఇంచుమించు అంతరిక్షం నుండి ఊడిపడ్డాడు అని ఇండైరేక్ట్ గా డైరెక్ట్ చేసాను అన్నమాట :)
మా ఫ్రెండ్ పేరు నిజంగా అంతరిక్ష్ నే :)

>>బ్లాగ్ మన జ్ఞాపకాల తోట కదా....ఆ తోటలో టపాలనే పూలు కామెంట్ల జల్లు కురిసినా కురవకపోయినా ఎప్పుడూ తాజాగానే ఉంటాయ్...చక్కని పరిమళాలు అందిస్తాయ్ :)
ఇందు గారు, ఆహా ఏం చెప్పారండీ
బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు..నాకు మీరు చెప్పిన ఈ వన్ లైనర్ వల్ల నా బ్లాగు కళ్ళు తెరుచుకున్నాయి
పాహిమాం పాహిమాం
ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు :)
లేట్ గా చెప్పినా నా బ్లాగు జన్మ ధన్యం చేసారు, స్క్రీన్ షాట్ తీసుకొని వాల్ పేపర్ గా పెట్టుకుంటాను..బోలెడు థాంక్స్!
ప్రస్తుతానికి తృష్ణ గారి పోస్ట్ మరియు మీ కామెంట్ ప్రింట్ అవుట్ తీసి పెట్టుకున్నా :))హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-18698295629292737032011-06-23T12:36:26.016+05:302011-06-23T12:36:26.016+05:30బాబు హరే నీ కామెంట్ బాక్స్ చూసి నవ్వుకుని అసలు స్ట...బాబు హరే నీ కామెంట్ బాక్స్ చూసి నవ్వుకుని అసలు స్టోరి ఏం చదివానో మర్చిపోయాను :)నువ్వు ఇలాంటి సెంటిమెంట్స్ పెట్టకు నాకసలే జుట్టు తెగ ఊడుతుంది ఈ మధ్య
nestamAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-85131669615413166412011-06-23T11:37:17.976+05:302011-06-23T11:37:17.976+05:30హహ్హహ్హా.. నాది కూడా సేం ఇందు మాటే.. కామెంటు బాక్స...హహ్హహ్హా.. నాది కూడా సేం ఇందు మాటే.. కామెంటు బాక్సు మెసేజ్ చూసి ఫుల్లుగా నవ్వుకున్నా..;)
హరే నెక్స్ట్ పార్ట్ పోస్ట్ చెయ్యి త్వరగా:))
ఈ టైటిల్ అర్థం ఏమిటి హరే ఇంతకీ..? :P:Pమనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-92176327526028267482011-06-23T02:22:48.298+05:302011-06-23T02:22:48.298+05:30ఈ గూగుల్ రీడర్లు...బజ్జులు వచ్చాక ఇంకా మన బ్లాగ్స్...ఈ గూగుల్ రీడర్లు...బజ్జులు వచ్చాక ఇంకా మన బ్లాగ్స్ కి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం వేస్ట్ హరే! :) లైట్! అయినా బ్లాగ్ మన ఙ్గ్నాపకాల తోట కదా....ఆ తోటలో టపాలనే పూలు కామెంట్ల జల్లు కురిసినా కురవకపోయినా ఎప్పుడూ తాజాగానే ఉంటాయ్...చక్కని పరిమళాలు అందిస్తాయ్ :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-16396425215256244122011-06-23T02:19:41.305+05:302011-06-23T02:19:41.305+05:30హ్హహ్హహ్హా! నేను నవ్వింది మీ పోస్ట్ చదివి కాదు......హ్హహ్హహ్హా! నేను నవ్వింది మీ పోస్ట్ చదివి కాదు...ఆ కామెంట్ బాక్స్ మెసేజ్ చూసి!! :))))))))))

ఐతే రాజ్ గారికి జుట్టు ఊడిపోవడానికి కారణం మీ బ్లాగ్,అందులో పోస్టులు అన్నమాట ;) ఐతే మీ బ్లాగు చూసినవారందరికి తృష్ణగారి టపానే మందు :))
http://trishnaventa.blogspot.com/2011/06/powder.html

ఈ కథ ఏదో మామూలుగా ఉంది ఆండీగారూ...మీ మార్కు డైలాగ్స్ లేవేంటబ్బా? పార్ట్-2లో ఉండొచ్చేమో!! :) అయినా పేర్లేమీ దొరకనట్టూ ఈ 'అంతరిక్ష్' ఏంటండీ?? ఇది అసలు సుపరు కామెడీగా ఉంది :))ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-85900130839371333192011-06-22T23:42:31.337+05:302011-06-22T23:42:31.337+05:30శ్రావ్య గారు.... ఏటి నేనా (పాండు రంగ మహత్యం లో చి...శ్రావ్య గారు.... ఏటి నేనా (పాండు రంగ మహత్యం లో చిట్టి బాబు ఎక్స్ప్రెషన్లతో తో హరే )
మీ ఆప్యాయత కి నా కళ్ళు చెమర్చుతున్నాయి :))
మీరు కధలో లీనమయిపోయి అంతరిక్ష్ ని గారు,తిన్నారా పాపం అని పిలిచేస్తున్నారంటే, హ్మ్ :)))

నోట్ బాక్స్ అంటే ఏదో ఈ మధ్య బ్లాగ్ స్పందన కరువు వరదలై పారుతుంటే ...అందుకోసం తిమింగలం లా తయారయితేనే వార్ రూమ్ లో సేఫ్ :)))
థాంక్ యూ :)

Anonymous గారు హ హ్హ ..థాంక్స్ :)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-81980184170099727322011-06-22T21:19:23.561+05:302011-06-22T21:19:23.561+05:30>>>గత జన్మ లో మీరేదో పోస్ట్ కి కామెంట్ పె...>>>గత జన్మ లో మీరేదో పోస్ట్ కి కామెంట్ పెట్టకుండా మిగిలిన పాప ఫలితమే ఇది ముమ్మాటికీ<<<
హ్హహ్హహAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-4324691294255779850.post-17155377875074706372011-06-22T19:28:36.547+05:302011-06-22T19:28:36.547+05:30అయ్యో చెంప దెబ్బ తిన్నారా పాపం :)
ఆ కామెంట్ బాక్స్...అయ్యో చెంప దెబ్బ తిన్నారా పాపం :)
ఆ కామెంట్ బాక్స్ నోట్ ఏంటండి బాబు :)))))Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.com