Pages

Tuesday, October 9, 2012

English Vinglish


ఈ సినిమాలో ఒక డైలాగ్ 
In India we don't do this open line maro in publics
కౌంటర్ లకు అలవాటైపోయిన జీవితం ఇది అమెరికారా జఫ్ఫా అని అనుకునే వాడిని
ఈ సినిమాలో అనలేకపోయాను
చాలా ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే కి ఇదొక ఉదాహరణ అనుకున్నా సినిమా చూసాక




Salman Khan:క్లాస్ లో కనిపించే
వారిలో నాకు బాగా నచ్చిన పాత్ర ఇతనిదే 
who live on the queens
first from lahore
second from pakistan
but no pakistan girl married taxi driver
pakistan girl only marry foreigner అని తన పరిచయం చేసుకున్న తీరు సింప్లీ సూపర్బ్!

అలాగే తన చైనీస్ క్లాస్ మేట్ yu Son తో సంభాషణ కూడా బావుంటుంది 
I Said i come to your parlour you give me free hair cut i teach you free urdu spicy noodle just like dragon
English class one  big family
Yu Son not sister not yellow Yu son pink we are best friends

ఆ  రోజు మాట్లాడే టాపిక్ కి తను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ కూడా కెవ్వ్ కేక
My favorite movie is sex and city
it is a story of four sexy girls talking sex all the time walking on the city very pretty

అని సినిమాకి hilarious సీన్స్ పండడం లో ప్రధాన పాత్ర పోషించాడు
 



Mr.Ramamurthy aka   రామా భాయ్  పాత్ర కూడా ఫర్వాలేదు 

my deepest feeling to teach them a such a lesson
office people making me fun of my behind of my english

now i will show them what i can doఅని క్లాస్ లో చేరి తన అజెండా బయటపెడతాడు 

ఇక్కడ ట్యూషన్ లో మీకేం బాగా నచ్చింది అని ఒక్కొకరు చెబుతుండగా తన వంతు వచ్చేసరికి
America big place beautiful place
I am missing two things very very terribly
my idly and my mother
అని చెప్పడం నవ్వు తెప్పిస్తుంది
ఆ  తర్వాత రోజు శ్రీ దేవి తనకు ఇడ్లీ తెచ్చి ఇవ్వడం తో కన్నీళ్ళు పెట్టుకోవడం బావుంది


సినిమాకు మూల స్థంబం ఈ సినిమా ఎవరికోసమైతే నిర్మించబడిందో తను మాత్రం ఈ సినిమాకి పూర్తి న్యాయం చేసింది




Shashi you are an Entrepreneur అన్నప్పుడు

తను రెస్టారెంట్ లో ఆర్డర్ కరెక్ట్ గా చేసినప్పుడుశ్రీదేవి తలెత్తుకొని ఆకాశం వైపు చూసుకుంటూ గర్వంగా వెళ్ళే సీన్,  speechless
టైం కి తగ్గట్టు గా ఇంగ్లీష్ వింగ్లిష్ టైటిల్ ట్రాక్ బాగా సెట్ చేసారు


May I
this marriage is a beautiful thing
it the special friendship of two people who are equal
life is a long journey
try to help each other to feel equal which is very nice

sometimes married couple don't even know how the other is feeling
so how will they help the other it means marriage is not finished
that is the time you have to help yourself
nobody can help better than you
if you do that you will return back feeling equal

your friendship will return back ur life will be beautiful
family can never be judgmental family will never put you down
never make you feel you small
family is the only one never laugh at your weaknesses
family is the only place where you always get love and respect

ఈ స్పీచ్ ని పాడుబడిన గ్రైండర్ ని స్టార్ట్ చేసినట్టు నెమ్మదిగా స్టార్ట్ చేసి హార్ట్ టచింగ్ గా రుబ్బేసి పిండేసింది
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో చిన్న పిల్ల స్పీచ్ కి ఈ చిత్రం చివర్లో శ్రీదేవి స్పీచ్ కి వచ్చేవి కన్నీళ్ళు అయినా ఇది చాలా సహజంగా అనిపించింది

choice of words నుండి వాటిని మలచిన విధానం వరకు దర్శకురాలకు ఈ ఒక్క సీన్ కోసం  హాట్స్ ఆఫ్ చెప్పాలి.

                               

      
చివరగా ప్రియా ఆనంద్ కోసం సినిమా ని రెండోసారి కూడా చూడొచ్చు అన్నమాట అనేది  English Vinglish   పచ్చి గిచ్చినిజం :)
రెబెల్ లో బ్యాంకాక్ ను అంత చెండాలంగా చూసిన ఎఫెక్టేమో న్యూ యార్క్ చాలా అందంగా కనిపించింది ఈ సినిమాలో
 
 


23 comments:

  1. పర్ఫెక్ట్ రివ్యూ Andy :-) BINGO for every line :-)

    ReplyDelete
  2. As usual in your style:)ఈ రివ్యూ చాలా చాలా నచ్చింది. ఈ వీకెండుకు చూస్తా:))

    ReplyDelete
  3. I agree, this is a good movie. Seems like you are good at writing movie reviews! Please continue. Wonder what you would say about movies Oh my god & rebel. ;).

    ReplyDelete
  4. I loved these lines
    -------------------

    family is the only one never laugh at your weaknesses
    family is the only place where you always get love and respect

    ReplyDelete
  5. super Andy !
    good to read those dialogues again.
    How did u remember all those lines ? recorded ?
    A very unique post in your style :-)

    ReplyDelete
  6. వేణూ గారు థాంక్యూ వెరీ మచ్ :)))
    మొదటి కామెంట్ పెట్టినందుకు మళ్ళీ థాంక్స్ :)

    ReplyDelete
  7. సునీత గారు థాంక్యూ :)
    తప్పకుండా చూడాల్సిన సినిమా.చూసాక మీ అభిప్రాయం తెలియచేయగలరు :)


    హర్షా థాంక్యూ :))

    ReplyDelete
  8. చాతకం గారు Thank you very much :)
    somehow i loved this one,watched it again :)

    ఓ మై గాడ్ చూడలేదు ఇంకా రెబెల్ పై పోస్ట్ తొందరలోనే వేస్తాను తప్పకుండా :))
    Thank you :)

    ReplyDelete

  9. Sravya Thank you :)
    its a treat to watch these lines delivered wonderfully by the legendary actress

    ReplyDelete
  10. తృష్ణక్కా
    థాంక్యూ వెరీ మచ్ :)
    శ్రీదేవి పదిహేనేళ్ళ తర్వాత పలుకులను మిస్ అవ్వకూడదని సినిమాని కొంచెం ఎక్కువసార్లు శ్రద్ధగా చూసాను అంతే :)
    థాంక్స్ :)

    ReplyDelete
  11. చాలా బావుందండీ రివ్యూ. Good one.
    కామెంట్ బాక్స్ పైనున్న ఆత్మానందం డైలాగులకు special congrats

    ReplyDelete
  12. చాలా బావుందండీ రివ్యూ. Good one.
    కామెంట్ బాక్స్ పైనున్న ఆత్మానందం డైలాగులకు special congrats

    ReplyDelete
  13. ఈ సినిమా ని పొగడడానికి నా దగ్గరున్న మాటలు సరిపోవు. అంత నచ్చింది నాకు..

    నాకు నచ్చిన ఇంకో రెండు సీన్లు..

    - Why not THE India but why THE United States of America

    - How can she manage there without knowing English..

    ..The same way you manage here without knowing Hindi.

    ఈ రెండు సీన్లకు థియేటర్ మొత్తం చప్పట్లు :)

    BTW, ఈ సినిమా షూటింగ్ కొంత మా ఆఫీస్ వెనకాలే జరిగింది. సినిమా మొదట్లో చూపించే ఇల్లు ఇక్కడే వుంది. శ్రీదేవిని చూద్దామని చాలా సేపు వెయిట్ చేశా అప్పుడు..కాని కుదర్లేదు.

    సినిమా అంత బాగుంది నీ రివ్యూ కూడా :)

    ReplyDelete
  14. శైలజ గారు థాంక్యూ :)
    నా బ్లాగ్ కి స్వాగతం!



    ReplyDelete

  15. నరేష్ కేవ్వ్వ్!
    మీ ఆఫీస్ దగ్గరే జరిగిందా పూనే పార్ట్ షూటింగ్ సూపర్ :)
    ఆ రెండు డైలాగ్ లు ఈ రివ్యూ కి సంపూర్ణతను తీసుకొచ్చాయ్ :))
    థాంక్యూ వెరీ మచ్ :)

    ReplyDelete
  16. రివ్యూ చాలా బాగుంది ..చూడాలి నేను కూడా..ఈ ప్రియా ఆనంద్ ని ఇంకేదో సినిమాలో చూసాను..ఏం సినిమా అంటావ్

    ReplyDelete
  17. మీ రివ్యూ చదివిన తరువాత సినిమా చూడాలి అనిపిస్తోంది.. చూడాలి.

    ReplyDelete
  18. మీ రివ్యూ చదివిన తరువాత సినిమా చూడాలి అనిపిస్తోంది.. చూడాలి.

    ReplyDelete
  19. రెహ్మాన్ :))

    అక్కా థాంక్యూ :)
    సినిమా ఎంత బావున్నా కలెక్షన్స్ మాత్రం సరిగ్గా లేవు ఈ సినిమా దసరా వరకు ఆడుతుంది అనుకుంటా
    దీపావళి న్యూ ఇయర్ కి టీవీ లో వేసేయోచ్చు తప్పక చూడండి :)

    ReplyDelete


  20. రమణి గారు థాంక్యూ :)
    సినిమా మిస్ కావద్దు

    భరద్వాజ్ గారు థాంక్యూ :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.