Pages
Sunday, December 12, 2010
స్కూల్ చలే హమ్..
దాచిపెట్టుకున్నా..జంగిల్ బుక్ ని ఇప్పటికీ మర్చిపోగలమా..
ఇండియా లో జరిగే ఏ క్రికెట్ వచ్చినా దూరదర్సన్ లోనే మోక్షం..2003 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతోంది,సచిన్ అప్పటికే అవుట్ అయిపోయాడు..సెహ్వాగ ఆడుతున్నాడు టీవీ రూమ్ లో ప్రతి ఓవర్ మధ్యలో ఒకటే గోల..ఇండియా గెలుస్తుందో లేదో కూడా తెలియదు అప్పుడు ఈ వీడియో ప్లే అయ్యింది అంతే అంత టెన్షన్ లో కూడా అందరూ ఒకేసారి ఆ వాతావరణమంతా నిశ్శబ్దం ఆవరించుకుపోయింది..
చిన్నప్పుడు పొద్దున్నే స్కూల్ కి వెళ్ళే ఆ జ్ఞాపకాలు ఈ వీడియో చూసాక వెంటనే గుర్తోచ్చేసాయి..
Savere savere...yaaron se mil
Ban than ke nikle hum..
Roke se na ruke hum,
Badal sa garje hum,
Saawan sa barse hum..
Suraj sa chamke hum... school chale hum..school chale hum..
oho oho ohhohoho..hooo......!
సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం లో భాగంగా బడికి రాకుండా పనికి వెళ్ళే పిల్లలను స్కూల్ కి చేర్చడానికి మోటివేట్ చెయ్యడానికి ఈ విడియో తయారు చేసారు
దీన్ని శంకర్ మహదేవన్ స్వరపరిచాడు,Kunal Ganjawala పాడినట్టు గుర్తు.
క్లాస్ అయిపోయింది..అందరూ తొందరగా మీ హాజరు వేయించేసుకోండి..ఎవరక్కడ ప్రాక్సీ చెబుతోంది..ఆయ్!
32 comments:
బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68
ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!
నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.
మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.
మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?
మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)
కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.
ఫస్ట్ కామెంట్ నాదే :) చాలా కాలం తర్వాత మళ్లీ చూసా ఈ వీడియో .. నైస్ పోస్ట్... కానీ ఇంత చిన్నదా? :) :)
ReplyDeletenice video.. thanks for sharing :-)
ReplyDeleteచాలా కాలం తర్వాత మళ్లీ చూసా ఈ వీడియో .. నైస్ పోస్ట్... కానీ ఇంత చిన్నదా? :) :)
ReplyDeleteఫస్ట్ కామెంట్ నాదే
ReplyDeletegood one bro!
ReplyDeleteహమ్మయ్య పోస్ట్ రాసారా .. మీ పోస్ట్ చూసిన ఆనందం లో వచ్చి కామెంట్ పెట్టేస్తున్నాను ... చదివాకా మళ్ళీ కామెంట్ ఇస్తా
ReplyDeleteVery ncie post Hare..
ReplyDeleteఒక్కసారిగా నా చిన్నప్పటి దూరదర్శన్ ఙ్ఞాపకాలు చుట్టుముట్టాయి..:)
Congrats Venuram.:)
Nice one ! Thanks for sharing !
ReplyDeleteNice one ! Thanks for sharing !
ReplyDeletenice video.. :)
ReplyDeleteహరే కృష్ణ గారు చాల మంచి పోస్ట్..amazing video also am thank u sharing this i appriciate to you to keep countinue these type of video.Thanks very much
ReplyDelete:-)
ReplyDeleteప్రాక్సీ చెబుతోంది..నేనే
వేణూరాం :-)
ReplyDeleteమొదటి కామెంట్ నీదే
బద్రి thank you :-)
Karthik Thanks :)
శ్రావ్య గారు థాంక్యూ థాంక్యూ
ReplyDeleteఅపర్ణ అందరం గజనీలం కదా అలా గుర్తు చేయాలి ఫోటోలు వీడియో లు పెట్టి అంతే :)
శివ రంజని ఇదే ఆనందం లో మీరు మరిన్ని పేటెంట్ లు సాధించాలని కోరుకుంటున్నాను :)
కిరణ్ థాంక్స్ :)
ReplyDeleteఅశోక్ పాపాయి గారు నా బ్లాగుకి స్వాగతం..మీ వ్యాఖ్య కి ధన్యవాదములు..నాకు కూడా పెట్టాలనే ఉంది ఇటువంటి మరిన్ని వీడియో లు..కాస్త టైం దొరికితే తప్పకుండా రాస్తాను..థాంక్యూ
ReplyDeleteమంచు గారు :D :D
17
ReplyDelete19
ReplyDelete20 కామెంట్ నాదే 50 కామెంట్ కూడా నాదే అవుతుందోచ్ కానీ పెద్ద పోస్ట్ లు రాయండి మేము బాగా నవ్వుకోవడానికి ... పోకిరి సినిమా కి మీరు పేరడీ పోస్ట్ రాసారు చూడండి అలా
ReplyDeletenice video హరే... నాక్కూడా ఈ వీడియో చాలా ఇష్టం, దీంతోపాటు లీడ్ ఇండియా అని మరో వీడియో ఉంటుంది వర్షానికి ఒక చెట్టుపడిపోయి ట్రాఫిక్ మొత్తం ఆగిపోయుంటే స్కూలుకెళ్ళే ఒక పిల్లాడు దాన్ని పక్కకు జరపటానికి ట్రై చెయ్యడం, అది చూసి మిగతా వాళ్ళంతా రావడం..... excellent theme.
ReplyDeleteమంచి వీడియో చూపించారు. చాలా బాగుంది.
ReplyDeleteఇది నేను ఎప్పుడూ చూడలేదు.... (మనకి టివి నాలెడ్జ్ చాలా చాలా తక్కువలెండి.)
శివ రంజని థాంక్ యూ :)
ReplyDeleteమీ కోరిక ఇప్పట్లో తీరేలా లేదు నాకు ఆరెంజ్ పిచ్చ పిచ్చ గా నచ్చేసింది! మరో రెండు సీరియస్ పోస్ట్స్ రాయాలి అశోక్ గారి కోసమైనా..!
3g
థాంక్స్ బాస్! నువ్వు చెప్పాక lead ఇండియా వీడియో చూసాను భలే ఉంది!
మరుగున పడిపోయిన పోస్ట్ ని భుజం తట్టి లేపిన మిత్రులిద్దరికీ ధన్యవాదాలు :)
గీతిక గారు నా బ్లాగ్ కు స్వాగతం..
ReplyDeleteఆ పాట లో థీం చాలా బావుంటుంది..మీకు నచ్చినందుకు ధన్యవాదాలు :)
keep visiting!
ఇదొకటి, అన్ని భాషల పాట ఒకటి.. చూసినప్పుడల్లా అలా అలా దూరదర్శన్ మాత్రమే ఉన్న బంగారు రోజుల్లోకి వెళ్లిపోవడమే..
ReplyDeleteమురళి గారు థాంక్యూ...అన్ని భాషల పాట ప్చ్చ్.. గుర్తురావడం లేదండీ..youtube link కాస్త ఇవ్వగలరా
ReplyDelete>>>దూరదర్శన్ మాత్రమే ఉన్న బంగారు రోజుల్లోకి వెళ్లిపోవడమే..
ReplyDeletePerfect!
ఆత్మానందం గారు, ఇన్ని రోజులు మీ బ్లాగ్ ఎలా మిస్సయ్యానబ్బా..
ReplyDeleteచాలా మంచి వీడియో పెట్టి స్కూల్‌కి వెళ్ళే రోజులు గుర్తు తెచ్చారు... చాల రోజుల తర్వాత చూసా ఈ వీడియో..ఎప్పుడూ ఈ వీడియో చూసినా వచ్చే ఙ్ఞాపకాలు మాత్రం చాలా ఫ్రెష్...
స్కూల్ కి సారి ఆఫిస్‌కి లేటయ్యిపోతోంది...మిగతా టపాలు తీరిగ్గా చదివి కామెంటుతానే...
ఆత్మానందం గారు, మీ బ్లాగ్‌లో కామెంటడం ఇదే మొదటి సారి...మీ టపాలు చదువుతుండగా స్నిగ్ధ పేరు కనిపించింది....అది నేను కాదండోయ్...ప్రొఫైల్ కోసం వెతికితే కనిపించలేదు... మరి ఆ స్నిగ్ధ గారెవరో నాకు తెలియదండీ....
ReplyDeleteస్నిగ్ధ గారు నా బ్లాగ్ లోనికి స్వాగతం
ReplyDeleteనా బ్లాగు మీకు నచ్చినందుకు చాలా థాంక్స్..
Thank you so much&keep visiting!
మరిన్ని హాడుగలు లాంటి పోస్ట్‌లు రాస్తానని నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ;)
హమ్మయ్య రిప్లై ఇచ్చారా... థాంక్సండీ..
ReplyDeleteమీరు ఆల్రేడి హాడుగళు లాంటి పోస్ట్ లే రాస్తున్నారు...
:)
నా బ్లాగ్‌ని కూడా చూసినందుకు థాంకూలూ... నాకు మీ ప్రోత్సాహం కావాలి కృష్ణగారు... (ఈ పేరుకి ఫిక్స్ అయ్యిపోతున్నాను)
ప్రోత్సాహం ఉంటుంది స్నిగ్ధ గారు ఉంటుంది ;-)
ReplyDeleteమంఛి పాట హిందీ సరిగ్గా తెలీని రోజుల్లో ఏదోలా పాడుకునే వాణ్ని...తర్వాత ఊహ వచ్చిన తర్వాత ;పాట కను మరుగైపోయింది..మళ్ళీగుర్తు తెస్స్కు వచ్చి పాట తో సహా ...మీకు ధన్య వాదాలు
ReplyDeleteమీకు నవ ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు
http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/