Pages
Thursday, September 30, 2010
పార్క్ లో పదనిసలు
బాల్య ప్రేమల చట్టానికి విరుద్ధంగా రాసిన పోస్ట్ అని డిమాండ్ చేసేవాళ్ళకి గమనిక
ఈ పోస్ట్ లో పాత్రలు గిన్నెలు, బిందెలు, డేక్సాలు అన్నీ అద్దెకు తీసుకురావడమైనది సొంతవి కావు
ప్రదేశం:విజయవాడ
హైస్కూల్ రోడ్ లో ఇంటర్మీడియట్ చదువుతున్న నిలోఫర్,నాగరాజు బ్లాగ్ లు గట్రా చదవకుండా బుద్ధిగా కాలేజ్ కి వెళ్తున్న రోజులవి.ప్రిన్సిపాల్ సడెన్గా మారడంతో ఇంకో ప్రిన్సిపల్ వైద్యనాధ్ వచ్చాడు.
వచ్చీ రావడంతోనే వీక్లీ టెస్ట్ లలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్ధుల వీపులు పగలగోట్టేవాడు వైద్యనాధ్ .ఎప్పుడూ టాప్ 5 లో ఉండే నిలోఫర్&నాగరాజు బాటమ్ 5 లో రావడం తో ఇంటికెళ్ళి పేరెంట్స్ ని తీసుకురమ్మని ఆజ్ఞ వేసాడు. క్లాసులో మిగిలిన స్టూడెంట్స్ అంతా vogue magazine ని ముందుంచుకొని వండర్ వరల్డ్ చదివే వింతజీవులను చూసినట్టు ఇద్దరినీ చూడడం తో ఇద్దరి కోపం బాలయ్య సినిమా స్థాయికి చేరుకుంది
నిలోఫర్:రాజు,నువ్వు మీపేరెంట్స్ ని తీసుకోస్తావా
నాగరాజు: తాంబూలాలు మార్చుకోవడానికా, నాకు సిగ్గేస్తోంది
నిలోఫర్:ఎహే, ఇప్పుడేం చేద్దాం
నాగరాజు:సరే!..రిసెప్షన్ లో కాసేపు కూర్చుందాం వేరే క్లాస్ కి అటెండ్ అవ్వొచ్చు
రిసెప్షన్ లో న్యూస్ పేపర్ చదువుతూ పేజీలు తిరగేస్తున్నారు.తిరగేస్తూ తిరగేస్తూ రాఘవయ్య పార్క్ పునఃప్రారంభం అనే న్యూస్ దగ్గర వచ్చేసరికి ఆగారిద్దరూ ఒకరి మొహల్లోకి ఇంకొకరు చూసుకున్నారు
నిలోఫర్: నేను రాను,వెళ్ళాలంటే చాలా ధైర్యం కావాలి
నారా:వెళ్ళాలంటే కావలసింది డబ్బు,ధైర్యం కాదు
నిలోఫర్:మరి నీ దగ్గర ఉన్నాయా డబ్బులు
నారా:మొదటి రోజు ఎంట్రీ fee ఫ్రీ
నిను ఆ దరిని నను ఈ దరిని రాఘవయ్య కలిపాడు ఇద్దరినీ అని పాడుకుంటూ చేరుకున్నారు
entrance దగ్గర తొక్కిసలాట జరుగబడుతోంది అని తెలుసుకోవడానికి ఎంతోసమయం పట్టలేదు ఇద్దరికీ
కష్టపడి ముందుకు సా..గి ఒక చోట ఆగారు
విజయవాడ వేస్ట్ మేనేజ్ మెంట్ దయవల్ల చెత్త మరియు దుర్గంధం తో కలకలలాడుతుంది ఆ అపరిసరం అంతా
చెట్టుకింద కూర్చుందామనుకుంటే అక్కడ చెట్టు కాదు కదా కనీసం మొక్క కూడా ఖాళీ లేకుండా జనంతో కట కట లాడుతోంది. అలా నిల్చొని బెనిఫిట్ షోకి చివరి నిమిషం లో నిల్చొని చూసే టికెట్ దొరికిన ప్రేక్షకుడిలా కూర్చొని
పట్టలేని సంతోషం తో సేద తీరుతూ ఇద్దరూ నెమ్మదిగా మాట్లాడుతున్నారు.
ఇంతలో పెద్ద శబ్దం మరో రెండు క్షణాలు ఆగాక దానికంటే ఇంకా పెద్ద శబ్దం రావడంతో ప్రజలు
పరుగులకించుకున్నారు,మళ్ళీ తొక్కిసలాట మొదలయ్యింది ఈ సారి బయటకి పారిపోవడానికి
గేట్ దగ్గర కాసేపటికి ఇంకా వత్తిడి పెరుగుతోంది ఊపిరి ఆడనంత పనిఅవుతున్న సమయం లో పెద్దగా ఢం ఢం అని శబ్దాలు ఈ సారి వినిపించాయి
జనాలు అరుపులు మొదలెట్టారు
కాసేపయ్యాక తెలిసింది ఏమిటంటే మొదటి రోజు కావడంతో బూజు పట్టిన స్పీకర్లు స్పెషల్ attraction గా పెట్టడం తో అపరిచితుడు లో రండక రండక పాట ఢం ఢం అని వినిపించాయి
నాగరాజు,నీలోఫర్ వెధవలైపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు
సరిగ్గా ఆ సమయం లోనే speaker సరిగ్గా పనిచేయడం మొదలు పెట్టింది అనుకుంటా
బ్యాక్ గ్రౌండ్ లో
ఏలా ఏలా ఏలా.. ఏలా ఏలమ్మా..ఏలా ఏలా ఏలా ఏలా..ఏలా ఏలమ్మా
ఓలా ఓలా ఓలా ఓలమ్మా..
అని ప్లే అవుతోంది :)
టైటిల్ కి justification
పార్క్ లో మొదట పాట ప్లే చేసిన పాట బోయ్స్ లో సారిగమే..పదనిసే.. పిచ్చెక్కించేసే...
thats what we say
తర్వాతి భాగం.. త్వరలో..
55 comments:
బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68
ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!
నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.
మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.
మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?
మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)
కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.
ఇద్దరి కోపం బాలయ్య సినిమా స్థాయికి చేరుకుంది
ReplyDeleteha ha.... racha racha...:)
inta chinnadi raasaremi krishna garu?
tondara ga 2nd part raaseyyandi mari.. waiting ikkada..
హహ్హహ్హా. హరే.. బ్లాగు బాగు.:)
ReplyDelete>>ఈ పోస్ట్ లో పాత్రలు గిన్నెలు, బిందెలు, డేక్సాలు అన్నీ అద్దెకు తీసుకురావడమైనది సొంతవి కావు
కేక..:)
స్పెషల్ స్పీకర్స్ అట్రాక్షన్ సూ..పర్..:)
మరి ఆ తర్వాత భాగం ఎప్పుడు..??:(
>>ఈ పోస్ట్ లో పాత్రలు గిన్నెలు, బిందెలు, డేక్సాలు అన్నీ అద్దెకు తీసుకురావడమైనది సొంతవి కావు<<
ReplyDeleteహహ్హహ్హా.. హరే కృష్ణ గారు చాలా బాగా రాసారు మరి తరువాయి భాగం ఎప్పుడు ?
hahaha...creativity...mottam vadestuunaru.. :)...bagundi...kani chala chinnadi aipoindi..waitng for next part..
ReplyDeleteవేణూరాం :))
ReplyDeleteగంట లో నేను ఇంతకు మించి రాయలేను
కాస్త ఖాళీ అయినప్పుడు ఫినిష్ చేసేస్తా :)
Thank you :)
అపర్ణ,
తరువాయి భాగం ఒక వారం పట్టొచ్చు :)
థాంక్స్ :)
శివరంజని పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ :)
ReplyDeleteఇప్పుడు బంగారం అని ఎవరిని పిలవాలి ? :)
కిరణ్,
మీ అభిమానానికి ధన్యవాదాలు
తార గారు పెద్ద పోస్ట్ అయితే చదవలేకపోతున్నారు అని చెబుతున్నారు
మరీ చిన్నగా రాసాను :(
ఆఖరి పార్ట్ కాస్త పెద్ద పోస్ట్ రాస్తాను :)
:) :)
ReplyDelete:-)
ReplyDeleteహరే కృష్ణ గారు ఎవరు బంగారం అనే అలోచనే వద్దు ...అపర్ణ , నేను ఇద్దరం బంగారాలే ..
ReplyDeleteరంజని, ఇలా ఎవరు బంగారం అన్న ప్రశ్న లేవనెత్తి మనిద్దరం ఆ పదవి/బిరుదు కోసం కొట్టుకుంటూనో/తిట్టుకుంటూనో ఉంటే చూడాలని ఉన్నట్లుంది కృష్ణకి.. కానీ ఆ చాన్స్ లేదన్న విషయం అర్థం కావడం లేదు పాపం..;) అంతేనా కృష్ణ..? :D :D
ReplyDeleteమొన్నెప్పుడో అన్నారు కూడా బంగారం బంగారం తిట్టుకుంటే కామెంట్లు రాలతాయని..
అపర్ణ నువ్వు చెప్పింది 100% కరెక్ట్.... మనిద్దరం కొట్టుకోవడం / తిట్టుకోవడమా????? .nevvvvvvvvvvvver
ReplyDeleteమీరు మా విజయవాడ వాస్తవ్యులేనా, మరి చెప్పరేం??? మేము కృష్ణలంకలో ఉండేవాళ్ళం.
ReplyDeleteమీకు కన్ఫ్యూజన్ ఎందుకు గానీ రంజని బంగారం, అపర్ణ బంగారం అని అడ్జస్ట్ అయిపోండి.
చిన్నవాళ్ళయినా వాళ్ళే నయం సామరస్యంగా ఉంటున్నారు. పెద్దలే ఒకరినొకరు మాటలతో పొడుచుకుంటున్నారు. మధ్యలో పుల్లలు వేయకండి బాబూ పుణ్యం ఉంటుంది.
మీరనట్టు వీళ్ళంతా ఫ్రెండ్స్ ఆండీ
ReplyDeleteవాళ్ళు కావాలనే సరదాగా ఎంజాయ్ చేస్తుంటే ముచ్చటేస్తుంది
మీరు కూడా సరదాగా తీసుకోండి..:)))
క్రిష్ణ భాగాలు రాసేయడమే గాని ముగించవా..?? అప్పుడెప్పుడో సగం రాసి వదిలేసావు ఒక ప్రేమ కధ ... సరే ముందు దీని సంగతి చూడండి సార్
ReplyDeleteగంట లోనే ఇంత రాసేసావంటే... పూటకి నాటిక రాసేస్తావేమో...?? అద్భుతం.. సుమీ
ReplyDeleteపరిమళం గారు :-)
ReplyDeleteమురళి గారు :) :)
శివరంజని నేను కూడా అదే అన్నాను మీరిద్దరూ బంగారమే అని..అయితే మీ ఇద్దరిలో 22 carrots 24 బీట్ roots ఎవరో తేల్చుకొని కామెంట్ పెట్టండి..!
ReplyDelete>>>ఆ పదవి/బిరుదు కోసం కొట్టుకుంటూనో/తిట్టుకుంటూనో ఉంటే చూడాలని ఉన్నట్లుంది కృష్ణకి
ReplyDeleteఅపర్ణ,
నువ్వు మూడు లక్షలు ఇవ్వకుండా మోసం చేసినా కూడా నిన్ను నోరారా మార్పు శిఖామణి అని పిలిచాను.. ఒక్కసారి కూడా కాదు రెండు సార్లు..
తొ.తో.బ్లా.స వాళ్ళతో ఇలా చేతులు కలిపి గ్రీన్స్ కి గోంగూర కి చేస్తున్న ద్రోహాన్ని ఖండిస్తున్నాం
>>>అపర్ణ నువ్వు చెప్పింది 100% కరెక్ట్.... మనిద్దరం కొట్టుకోవడం / తిట్టుకోవడమా????? .nevvvvvvvvvvvver
ReplyDeleteఅపర్ణ చూసావా నెవెర్(never) అని చెప్పకుండా నీవెవెర్ అని అంటున్నారు రంజని గారు
ద్రోహపు ఫలక్ నామా కే ద్రోహమా..బ్లాగ్ రివెర్స్ అని డైలోగ్ కొట్టాల్సిన సమయం అవసరముంది మేలుకో..
రంజనీ హట్ జావో అని బిగ్గరగా అరువు మేమంతా నీ వెనుకే ఉన్నాం
ఎందయ్య ఈ గొడవ ఆ బంగారం ఏదో నాకివ్వండి సుబ్బరంగా.. నేను మా హెచ్డిఎఫ్సి బ్యాంకులో వేసుకుంటాను..
ReplyDeleteచిన్నవాళ్ళయినా వాళ్ళే నయం సామరస్యంగా ఉంటున్నారు. పెద్దలే ఒకరినొకరు మాటలతో పొడుచుకుంటున్నారు. మధ్యలో పుల్లలు వేయకండి బాబూ పుణ్యం ఉంటుంది.
ReplyDelete____________________
చిన్న చిన్న బొప్పిలాయ, బ్లాగుల్లో బ్లాగాట ఆడుకుంటున్నారు మరి. పెద్దలు వచ్చి ఎందయ్య సదువుకోకుండా అల్లరి అని పుల్లలు బెట్టి నాలుగు పీకి, జబ్బ పట్టి లాక్కుపోతుండారు..
నిహారికా గారు మీది కృష్ణ లంకనా
ReplyDeletegreat
ఇప్పుడు ఆ ఏరియా అంతా చెత్తకట్టుకు పోయింది..అసలేం బాలేదు
హమ్మయ్య మన విజయవాడ బ్లాగు సంఘం ఏమన్నా ఉందా?మూడు లక్షలు అర్జెంట్ గా కావాలి!.. అక్కడ ట్రెజరర్ పోస్ట్ ఇప్పించండి ఫెదరర్ క్లాస్ చూపించుకుంటాము :)
anonymous గారు మీరెవరో కాని నా మనసులో మాట సరిగ్గా చెప్పారు
ఆ smiley లు పెట్టిన పెద్ద చేస్తికి నా ధన్యవాదాలు
నేస్తం గారు
ReplyDeleteఅక్కయ్య అడగడం అభిమాన తమ్ములు కాదనడమూ నా..హెంత మాట హెంత మాట!
నేను రెండో పార్ట్ రాస్తాను.. లేకపోతే జాజిపూలు hardcore ఫ్యాన్ వేణూరాం తో రాయించైనా పోస్ట్ చేయిస్తా :)
కామెంటినందుకు :) :)
రాజ్ కుమార్
నెక్స్ట్ పోస్ట్ రాయాల్సింది నువ్వే ఎన్ని గంటలు రాస్తావో రాయు నేనూ చూస్తా :)
ఎకౌంటు నెంబర్ చెప్పండి తార గారు :)
ReplyDelete>>మీరనట్టు వీళ్ళంతా ఫ్రెండ్స్ ఆండీ
ReplyDeleteవాళ్ళు కావాలనే సరదాగా ఎంజాయ్ చేస్తుంటే ముచ్చటేస్తుంది
మీరు కూడా సరదాగా తీసుకోండి..:)))
మీరెవరో కాని నా మనసులో మాట సరిగ్గా చెప్పారు :)
ఆ smiley లు పెట్టిన మీ బంగారు చేతులకి నా ధన్యవాదాలు, ఈ సందర్భంగా మీ బంగారు గాజులు నాకు ఇచ్చేయండి :)
బంగారమ్ కుడా ఆన్ లైన్లొ వేస్తారా? కుదరదు అట్టా, నేనే వచ్చిపట్టకుపోతా...
ReplyDelete@Krishna,
ReplyDeleteTara ni nammoddu, HDFC ni assalu nammoddu. Aa bangaaremedo naakivvu, Nenaite anna misore camera to paatu jagratta gaa Swiss bank lo daachipedataa.
అసలు కంటే కొసరు ముద్దు అంటే ఇదేనేమో..... ;)
ReplyDeleteఅయ్.. అసలేంటిది..? ఏం జరుగుతుందిక్కడ..? ఇక్కడ రెండు మేలిమి బంగారాలుండగా, అలా బంగారాన్ని మీరు మీరే పంచేసుకుంటారా..? ఏది ఏమైనా సరే ఆ బంగారం నాకు శివకు మాత్రమే చెందాలి అంతే.. హహ్హహ్హా..
ReplyDeleteకృష్ణ.. ఇక్కడ క్యారెట్స్ బీట్ రూట్స్ ఎవ్వరూ లేరు. ఇద్దరం మేలిమి బంగారాలే..
>>నిన్ను నోరారా మార్పు శిఖామణి అని పిలిచాను.. ఒక్కసారి కూడా కాదు రెండు సార్లు..
ఒప్పుకుంటున్నాను..:))
>>బ్లాగ్ రివెర్స్ అని డైలోగ్ కొట్టాల్సిన సమయం అవసరముంది మేలుకో
నువ్వు నిద్ర పోతున్న సింహాన్ని లేపుతున్నావు.
>>ఎందయ్య ఈ గొడవ ఆ బంగారం ఏదో నాకివ్వండి సుబ్బరంగా.. నేను మా హెచ్డిఎఫ్సి బ్యాంకులో వేసుకుంటాను..
తార గారు.. మీరు కేకో.. కేక..
score board అస్సలు ముందుకు కదల్టం లేదు జనాలేమయ్యారేటి!! పంపకాలు జరిగిపోయినాయా...!?
ReplyDeleteబద్రి హహ్హ కేక :D
ReplyDeleteనాగార్జున దీనినే వ్యూహాత్మక మౌనం అని అంటారు :)
బంగారం వెయ్యడానికి hdfc బాంక్ కి వెళ్ళింది
డబ్బులు వచ్చేవరకు నో గొడవ :)
మనసు పలికే గారికి బంగారు వందనం
ReplyDeleteఇద్దరూ వచ్చ్చి దండయాత్ర చేయండి
ఇలా ఎన్ని సంవత్సరాలు onesided batting చేసి century చేస్తారు
యాభై కామెంట్లు చూసి చాలా రోజులయ్యింది
ఇద్దరికీ ముందుగానే థాంక్స్ :)
నాగార్జున హహ్హహ్హా. మనం డిసైడ్ అవ్వాలే కానీ సెంచరీ చెయ్యడం ఎంత సేపు చెప్పు. అసలే వ.బ్లా.స. సభ్యులం..:)
ReplyDeleteకృష్ణ..
ReplyDelete>>వ్యూహాత్మక మౌనం ఆ..?? :))
మీ బంగారు వందనాలకి నా బంగారు అభివందనాలు.:)
>>బంగారం వెయ్యడానికి hdfc బాంక్ కి వెళ్ళింది
ReplyDeleteఇక్కడ బంగారం అర్థమేమి కృష్ణ..??
బంగారం=అపర్ణ ..?
బంగారం=శివ ..?
బంగారం=బంగారం ..?
:) :)
ReplyDeleteహరే కృష్ణ గారు ,
ReplyDeleteమీకు చాలా thanks అండి, మీ బ్లాగు వల్ల నేను చాలా మందివి మంచి మంచి బ్లాగులు చదవగలిగాను.
రఘురాం.
మనసు పలికే గారు ఎకౌంటు లో పడిన డబ్బులు బట్టి మీకు సెలవిస్తాము బంగారం అంటే ఏంటో..
ReplyDeleteఅప్పటివరకు రంజని నే బంగారం
నువ్వు మార్పు శిఖామణివి..ఇందులో ఏ మార్పు లేదు :)
రఘురాం గారు..చాలా సంతోషం ఆండీ
ReplyDeleteమీరు మరిన్ని బ్లాగులు చదివి వాళ్ళ బ్లాగుల్లో కామెంట్లు కూడా పెట్టి ఇంకా ఆనందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను!
పనిలో పని గా మీరు కూడా బ్లాగు రాయడం మొదలెట్టేయండి
భయమైతే..ఫోటో బ్లాగ్ తో మొదలెట్టండి నెమ్మదిగా అలవాటైపోతుంది
All is well!
కృష్ణ.. నాకు "మార్పు శిఖామణి" అని బిరుదిచ్చినాయన ఎక్కడికో వెళ్లిపోయాడు. నువ్వు మాత్రం వదిలేలా లేవు..:))
ReplyDeleteఇక బంగారం సంగతి అంటావా..! నేస్తం అక్క పెట్టిన పేరు కదా అది..;) సో.. నో ఛేంజ్.. అయినా రంజని కూడా డిక్లేర్ చేసేసిందిగా ఇద్దరమూ బంగారాలే అని.. హహ్హహ్హా...
ఎహే..అసలు బంగారం నేను కదా..? మీరంతా ఉత్తుత్తి బంగారాలు.. :) :)
ReplyDeleteవేణురాం గారు.. మీరు మేల్ బంగారం..:)
ReplyDeleteమేమిద్దరం ఫీమేల్ బంగారాలు.. హహ్హహ్హా
Itey meeranta uttutti female bangaralu..:)
ReplyDeleteభలే నవ్వించారు!:) :) కానీ, అర్ధాంతరంగా ఆపేసినట్టు ఉంది. తొందరగా పూర్తి చేయండి. నేస్తం గారన్నట్టు నిషా పరిచయం ఇంకా పూర్తి చేయలేదుగా! ;)
ReplyDeleteఅపర్ణ,
ReplyDeleteమేలిమి బంగారం నుండి మేల్ అని వచ్చింది అని ఆధారాలు చెబుతున్నాయి :)
కూరిమి నుండి కూర వచ్చిందా అని నన్ను అడగొద్దు ప్లీజ్ :)
వేణూరాం :D :D
మధురవాణి గారు,తప్పకుండా :)
ReplyDeleteఈ వారాంతంకి రాద్దామని అనుకుంటున్నా
thankyou :)
మా నిషాకి కామన్ వెల్త్ గేమ్స్ సెలవుల సందర్భంగా excursion లో ఉన్నారు ప్రస్తుతం october 14th తర్వాత రిలీజ్ :)
thanks for updating
49
ReplyDelete50 వ కామెంట్ నాదే ..కంగ్రాట్స్
ReplyDeleteకృష్ణ.. అభినందనలు 50 కామెంట్లు పూర్తి చేసుకున్నందుకు..:)
ReplyDeleteశివ.. నీకు కూడా అభినందనలు..:)
When is continuation post Krishna..:))
ReplyDeleteకృష్ణ.. కంటిన్యుయేషన్ ఏది బాబూ..!! ఎన్ని రోజులు వెయిట్ చెయ్యాలి, నీ పదనిసల కోసం ఇంకా నిషా కోసం..?
ReplyDeleteశివరంజని,అపర్ణ ఇద్దరికీ థాంకులు :)
ReplyDeletecharacters perlu bavunnayira
ReplyDeletecharacters perlu bavunnayira
ReplyDeleteరవి చాలా థాంక్స్.. దీనికి రెండో పార్ట్ కోసం వాడికి ఒకటే ఫోన్స్ చేస్తున్నా తర్వాత ఏమైంది అని :)
ReplyDelete