Pages

Tuesday, August 31, 2010

Spot Fixing

13 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. nice cartoon.... okka debba ki rendu pittalu ante idenemo :)

    ReplyDelete
  3. మీరూ ఇటువంటి పోస్టులు వేసి కామెంట్లు తెచ్చుకోవట్లేదూ?(కాకపోతే అక్కడ అక్రమంగా సొమ్ములు రాల్తున్నాయి ఇక్కడ న్యాయంగా కామెంట్లు రాల్తున్నాయి అంతే తేడా

    ReplyDelete
  4. Read just today ..

    "Till now, no balls in cricket were
    always criticized and discredited ... now even NO BALLS are creditable
    (at least for bank accounts)"

    ReplyDelete
  5. విక్కీ థాంక్స్ :)

    వేణూరాం :) :)

    ReplyDelete
  6. శ్రీనివాస్ గారు భలే చెప్పారు :D

    కృష్ణ ప్రియ గారు కెవ్వ్ :D :D

    ReplyDelete
  7. కృష్ణ.... నేస్తం అక్క చూశారో లేదో..:):) బాగుంది.

    ReplyDelete
  8. అపర్ణ లేట్ గా రిప్లై ఇస్తున్నందుకు యు బ్లా స తరుపున సారీ సారీ సారీ
    మన శ్రియ స్టైల్ లో నీ కామెంట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.