Pages

Thursday, August 19, 2010

Engineering College Standards

20 comments:

  1. నా పేపర్ ఎవరు నెట్లో పెట్టింది..

    ReplyDelete
  2. అన్నింటి కన్నా అక్కడ వేసిన మార్కులు కేక...

    ReplyDelete
  3. ఆ మార్కులేసినోడికి గుడ్డలీడదీసి నడిరోడ్డుమీద నించోబెట్టి పేకబెత్తం తో కొడితే ఆ రాసినోడికి బుద్దొస్తుంది.

    ReplyDelete
  4. @Viswamitra,

    ఆ పేపర్ లొ వున్న బొమ్మ చూసి, ఆ నలుగు మర్కులయిన వేసాడు అనుకుంట!

    ReplyDelete
  5. nakaithe handwriting ki icharu markulu anipistondi...

    meeru rasara andi hare krsihna garu.. :P

    ReplyDelete
  6. హహ్హా.. కిరణ్ గారు, డవుట్ లేదు అది కృష్ణ గారు రాసిందే.. :D
    కృష్ణ గారు చాలా చాలా బాగుంది మీ పేపర్.

    ReplyDelete
  7. అంతా బాగానే ఉంది కానీ ఆ పేపర్లో ఎక్కడా కేండిడేట్ నంబర్ లేదేంటబ్బాయ్?(మామూలుగా పేరో నంబరో ప్రతీపేజీ మీదా రాయాలంటారు కదా మరి

    ReplyDelete
  8. కృష్ణ.. అందరి బ్లాగుల్లో సెంచరీలు కొడుతున్నారు సరే.. మరి మీకు పెట్టిన వ్యాఖ్యలకి కనీసం ప్రతి వ్యాఖ్య కూడా పెట్టరా..? :(

    ReplyDelete
  9. నాగార్జున.. మనం దీనిని తీవ్రంగా ఖండించాల్సిందే.. చెప్పండి, ఈ సారి నిరాహార దీక్షా..? నిరా పని దీక్షా.? భారత్ బందా..? లేదా ధర్నానా.? డెసిషన్ మీదే..:)

    ReplyDelete
  10. ప్రజలారా ఆరోగ్యం బాలేదు అర్ధం చేసుకోండి
    thank you very much :) :)
    స్పందించిన ప్రియ మిత్రులందరకీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు :) :)

    ReplyDelete
  11. కృష్ణ.. ఇంకా జ్వరం తగ్గలేదా..?? నువ్వు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.
    Take care..

    ReplyDelete
  12. బందులు, ధర్నాలు జాన్తా నై..... only నడుసుడే

    http://telugubaata.etelugu.org/

    ReplyDelete
  13. నాగార్జునా.. నడవడమా..?? అయితే తూచ్.. ;)

    ReplyDelete
  14. హహ్హ హ..., తప్పదు మరి. ఇలా రెండడుగులు వేసావంటే అలా ఓ బ్యూటిపార్లర్ వచ్చేస్తుంది. ఎంచక్కా re-energize అవ్వచ్చు.

    ReplyDelete
  15. నాగార్జునా ఇది అన్యాయం. బ్యూటీ పార్లర్ ఊసు ఎత్తొద్దని చెప్పానుగా నా టపాలో..

    ReplyDelete
  16. హహహ :D
    ఇంతకీ ఆ పేపర్ మీదేన కదా చెప్పనేలేదు :)

    ReplyDelete
  17. కృష్ణ ప్రియ గారు థాంక్ యూ
    అపర్ణ & నాగార్జునా మొదలెట్టేసారా :)
    ప్రణవ్ గారు లేదు ఇక్కడ ముంబై లో లోకల్ ఇంజనీరింగ్ కాలేజీ లో పేపర్ అది :)

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.