Pages
Friday, August 27, 2010
వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
ఇంట్లో నైట్ స్టడీ అని చెప్పడం secondshow లకి వెళ్ళిపోవడం సినిమా నుండి వచ్చి మరో గంట సేపు లైట్స్ వేసుకొని మరీ క్రికెట్ ఆడడం ఇదీ దినచర్య
సరే ఆ విషయాలు ఇంకెప్పుడన్నా పోస్ట్ లో వేద్దాం :)
బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు
10 comments:
బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68
ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!
నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.
మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.
మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?
మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)
కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.
కృష్ణ.. నా తరఫున కూడా మీ నేస్తానికి వివాహమహోత్సవ శుభాకాంక్షలు..:)
ReplyDeletehearty wishes to your friend....
ReplyDeleteమా తరపున కూడా శుభాకాంక్షలు అందచేయండి.
ReplyDeletesubhaakaamkshalu
ReplyDeletegreat andi...na wishes kuda andinchandi..!! :)...cards meer pettinavi anni chala bagunnai.. :)
ReplyDeleteఆదిత్య గారికి నా శుభాకాంక్షలు అందించండి..
ReplyDeleteఅపర్ణ,నాగార్జున,కిరణ్,వేణూరాం
ReplyDeleteమిత్రులారా మీ విషెస్ తెలియచేసాను :)
he is much happy now
నా తరుపున అందరికీ బోలెడు థాంకులు :) :)
దుర్గేశ్వరరావు గారు ధన్యోస్మి
ReplyDeleteమీ శుభాకాంక్షలు తప్పకుండా అందచేస్తాను
శ్రీనివాస్ గారు థాంక్ యూ :)
హరే కృష్ణ గారు నా తరఫున కూడా మీ best friend కి వివాహమహోత్సవ శుభాకాంక్షలు..:)
ReplyDeleteశివరంజని థాంక్ యూ :)
ReplyDelete