
Shreeram Chandra became Indian Idol 5
You did it.. isn't it?..I must say You deserve it!
Hearty Congratulations :) :)
శ్రీరామ్ పాడిన పాటల్లో నాకు బాగా నచ్చిన పెర్ఫార్మన్స్ !
Another Awesome Performance from Indian Idol 5..
బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68
ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!
నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.
మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.
మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?
మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)
కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.
yes he deserves it.congratulations sriram
ReplyDeleteExcellent performance by Sreeram. Congratulations!!!
ReplyDeleteSreeRam! Congratulations.
ReplyDeleteCongrats Sreeram
ReplyDeleteCongrats sreeram
ReplyDeleteayya sree rama chandra..congrats..!!
ReplyDeletemostly modati sari nenu 12 varaku TV program kosam nidra tyagam cheyatam..!! :P
శ్రీనివాస్ గారు,విజయమోహన్ గారు మీ స్పందనకు థాంక్స్
ReplyDeleteMaddy, yes it was a fabulous performance
especially that jhoom barabar jhoom with mahadevan
thanks for your response
విక్కీ , నాగార్జున :) :)
ReplyDeleteథాంక్ యూ
కిరణ్ గారు రెండింటివరకూ నిద్రలేకుండా చేసాడు సోనీ వాడు ఆడ్స్ తో చంపేసాడు
మీ నిద్ర త్యాగ ఫలితం మనవాడిని గెలిపించింది అని చెప్పేయండి :)
కృష్ణ గారు, మీ ఫోటో బ్లాగు చూశాను.. బాగున్నాయి ఫొటోలు..:)
ReplyDeleteకొత్తగా మొదలు పెట్టారా..!
Wish you all the best.. :)
అపర్ణ thank you very much..:)
ReplyDelete