Pages
Sunday, August 15, 2010
మా తుఝే సలామ్
ముంబై వచ్చాక multiplex ల దయవల్ల వారానికి ఒక్కసారైనా జనగణమన పాడుతున్నాను
జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహే!
ఈ పాట వినకపోతే ఎలా
http://www.youtube.com/watch?v=o0-z1zZ7ad0
Kudos to Rahman
Happy Independence day...
30 comments:
బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68
ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!
నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.
మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.
మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?
మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)
కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.కుడోస్ టు రెహ్మాన్ అన్నారు సరే,కనీసం ఆ గీత రచయితని కూడా తల్చుకోండి,ఆయనేం పాపం చేసాడు మాహనుభావుడు.
ReplyDeleteమీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .
ReplyDeleteజయహే జయహే జయహే
ReplyDeleteజయ జయ జయ జయహే
జయహే!
ii line lu ..thega gattiga pade daanni..school lo unnapudu.. :D...
ippudu ikkada padesa..
meeku kuda happy independence day!!
శ్రీనివాస్ గారు
ReplyDeleteథాంక్ యూ :)
మలాకుమార్ గారు
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా
కిరణ్
ReplyDeleteహ హ్హ
అవును జయహో దగ్గర కి వచ్చేసరికి చాలా మంది ఇలానే గట్టిగా పాడేవాళ్ళం
happy independence day
రావు గారు
మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు :)
జనగణమన పాడుతే వందేమాతరం లంకె ఇస్తే ఎలా అబ్బా??
ReplyDeleteతార గారు
ReplyDeleteస్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
పోస్ట్ కి justification :)
Nagarjuna,
Happy Independence day
నేను prejudice అని అనుకున్నాను హరి గారు.
ReplyDeleteఅవును బహుశా అందరం పెద్దగానే పాడతామేమో??
మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteహే కృష్ణ ..:) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..:)
ReplyDeleteనీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు..:) ఏంటి..? నాగార్జున టపా నుండి టైటిల్ కాపీ కొట్టావా..? పోకిరి లు అలా కాపీలు కొట్టొచ్చా?
తార :D :D
ReplyDeleteజయ గారు థాంక్స్ :)
మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
హే అపర్ణ,
ReplyDeleteHappy Independence day
నేనా కాపీ నా
ఇదిగో రుజువు :)
http://naa-payanam.blogspot.com/2010/08/blog-post_15.html?showComment=1281889633607#c5484418856894954052
ఓహ్.. క్షమించాలి. నిజానికి ఆ టపా చూశాకే నేను మీకు వ్యాఖ్య పెట్టాను. కాకపోతే, అది మీరు రాశారు అనుకుని పొరబడ్డాను. :)
ReplyDeleteఅయితే పై వ్యాఖ్య నాగార్జున కి చెందుతుంది..:D
అపర్ణ :D :D
ReplyDeleteతను మంచివాడు కాబట్టి నిజం చెప్పాడు
ఈ సారికి నో సారీ :)
ఇక్కడెవరో అపాలెజీ అడుగుతున్నారు, నాక్కూడ ఒకటి పడేస్తే ఆనందిస్తాను కదా..
ReplyDeleteతార గారూ, మీకు మందు కావాలా.? క్షమార్పణ కావాలా.?
ReplyDeleteకృష్ణ.. సరే మీ మాటను గౌరవించి నాగార్జునని ఈ సారికి వదిలేస్తున్నా.. హిహ్హిహ్హి..
--ఇక్కడెవరో అపాలెజీ అడుగుతున్నారు
ReplyDeleteఇస్తున్నారు అని అనబోయి అడుగుతున్నారు అని అన్నాను, నిద్రమత్తులో గమనించగలరు
తార గారు.. మరి నా ప్రశ్నకి సమాధానము..??
ReplyDeleteఅపాలెజీనే, కానీ మందు అంటే కొంచం నోరూరుతున్నది..
ReplyDeleteవిప్పసారా తాగి చానాళ్ళయ్యింది, అది పోయిస్తే.. మరి.. అదే కావాలీ..
అలా అంటారా..? మీ కోసం తప్పకుండా ప్రయత్నిస్తా.. విప్ప సారా దొరకగానే మీ అకౌంట్ నంబర్ కి కాల్ చేస్తా. ఏమంటారు..? :D
ReplyDelete08942278135
Account no. కాల్ చెయ్యకుడదు, డబ్బులు వెయ్యాలి..
ReplyDeleteపోనీ నాకు మైల్ చేస్తారా?
gmail@sahityavakaram.gen.jupitar
తార గారు, హహ్హహ్హ.. మీ అకౌంట్ నంబర్ లాగానే మీ ఇమెయిల్ ఐడి కూడా భలే ఉంది. ఇంతకీ, డబ్బులు అకౌంట్ లో వెయ్యమన్నారు బాగానే ఉంది. విప్ప సారా మెయిల్ కి పంపించనా..? అటాచ్మెంట్ లాగా..??
ReplyDeleteఅపర్ణ, మొన్న మీరు పంపించిన బిందెలు ఇంకా అందలేదు అని అనుకుంటున్నారు
ReplyDeleteఒక బిందెను పక్కన పెట్టి తార కి పంపించండి
తార నీకు బిందెడు సరిపోతుందా ? :)
రా ఐతే సరిపోతుంది..
ReplyDeleteమీ ఆనందం నేనెందుకు కాదనాలి..? :)
ReplyDeleteఅపర్ణ ఈ కామెంట్ ఎవరికో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి :) :)
ReplyDeleteThank you Krishna. I hope you can understand who am I.. :)
ReplyDeleteHave done some thing as per your recent comment, Can u just check once and suggest.. :D.
ఆ వ్యాఖ్య ఎవరికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తే వారికి..:)
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteనాక్కూడా కావాలి
ReplyDelete