Pages

Sunday, August 15, 2010

మా తుఝే సలామ్

స్వాతంత్ర దినోత్సవం నాడు  బ్లాగింగ్ కాస్త స్వేచ్చగా!
ముంబై వచ్చాక  multiplex ల దయవల్ల వారానికి ఒక్కసారైనా జనగణమన పాడుతున్నాను


జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహే!


ఈ పాట వినకపోతే ఎలా

http://www.youtube.com/watch?v=o0-z1zZ7ad0

Kudos to Rahman

Happy Independence day...

30 comments:

  1. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.కుడోస్ టు రెహ్మాన్ అన్నారు సరే,కనీసం ఆ గీత రచయితని కూడా తల్చుకోండి,ఆయనేం పాపం చేసాడు మాహనుభావుడు.

    ReplyDelete
  2. మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  3. జయహే జయహే జయహే
    జయ జయ జయ జయహే
    జయహే!

    ii line lu ..thega gattiga pade daanni..school lo unnapudu.. :D...

    ippudu ikkada padesa..

    meeku kuda happy independence day!!

    ReplyDelete
  4. శ్రీనివాస్ గారు
    థాంక్ యూ :)

    మలాకుమార్ గారు
    స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మీకు కూడా

    ReplyDelete
  5. కిరణ్
    హ హ్హ
    అవును జయహో దగ్గర కి వచ్చేసరికి చాలా మంది ఇలానే గట్టిగా పాడేవాళ్ళం
    happy independence day

    రావు గారు
    మీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు :)

    ReplyDelete
  6. జనగణమన పాడుతే వందేమాతరం లంకె ఇస్తే ఎలా అబ్బా??

    ReplyDelete
  7. తార గారు
    స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
    పోస్ట్ కి justification :)


    Nagarjuna,

    Happy Independence day

    ReplyDelete
  8. నేను prejudice అని అనుకున్నాను హరి గారు.

    అవును బహుశా అందరం పెద్దగానే పాడతామేమో??

    ReplyDelete
  9. మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

    ReplyDelete
  10. హే కృష్ణ ..:) స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..:)
    నీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు..:) ఏంటి..? నాగార్జున టపా నుండి టైటిల్ కాపీ కొట్టావా..? పోకిరి లు అలా కాపీలు కొట్టొచ్చా?

    ReplyDelete
  11. తార :D :D

    జయ గారు థాంక్స్ :)
    మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

    ReplyDelete
  12. హే అపర్ణ,
    Happy Independence day
    నేనా కాపీ నా
    ఇదిగో రుజువు :)
    http://naa-payanam.blogspot.com/2010/08/blog-post_15.html?showComment=1281889633607#c5484418856894954052

    ReplyDelete
  13. ఓహ్.. క్షమించాలి. నిజానికి ఆ టపా చూశాకే నేను మీకు వ్యాఖ్య పెట్టాను. కాకపోతే, అది మీరు రాశారు అనుకుని పొరబడ్డాను. :)
    అయితే పై వ్యాఖ్య నాగార్జున కి చెందుతుంది..:D

    ReplyDelete
  14. అపర్ణ :D :D
    తను మంచివాడు కాబట్టి నిజం చెప్పాడు
    ఈ సారికి నో సారీ :)

    ReplyDelete
  15. ఇక్కడెవరో అపాలెజీ అడుగుతున్నారు, నాక్కూడ ఒకటి పడేస్తే ఆనందిస్తాను కదా..

    ReplyDelete
  16. తార గారూ, మీకు మందు కావాలా.? క్షమార్పణ కావాలా.?
    కృష్ణ.. సరే మీ మాటను గౌరవించి నాగార్జునని ఈ సారికి వదిలేస్తున్నా.. హిహ్హిహ్హి..

    ReplyDelete
  17. --ఇక్కడెవరో అపాలెజీ అడుగుతున్నారు

    ఇస్తున్నారు అని అనబోయి అడుగుతున్నారు అని అన్నాను, నిద్రమత్తులో గమనించగలరు

    ReplyDelete
  18. తార గారు.. మరి నా ప్రశ్నకి సమాధానము..??

    ReplyDelete
  19. అపాలెజీనే, కానీ మందు అంటే కొంచం నోరూరుతున్నది..

    విప్పసారా తాగి చానాళ్ళయ్యింది, అది పోయిస్తే.. మరి.. అదే కావాలీ..

    ReplyDelete
  20. అలా అంటారా..? మీ కోసం తప్పకుండా ప్రయత్నిస్తా.. విప్ప సారా దొరకగానే మీ అకౌంట్ నంబర్ కి కాల్ చేస్తా. ఏమంటారు..? :D
    08942278135

    ReplyDelete
  21. Account no. కాల్ చెయ్యకుడదు, డబ్బులు వెయ్యాలి..

    పోనీ నాకు మైల్ చేస్తారా?

    gmail@sahityavakaram.gen.jupitar

    ReplyDelete
  22. తార గారు, హహ్హహ్హ.. మీ అకౌంట్ నంబర్ లాగానే మీ ఇమెయిల్ ఐడి కూడా భలే ఉంది. ఇంతకీ, డబ్బులు అకౌంట్ లో వెయ్యమన్నారు బాగానే ఉంది. విప్ప సారా మెయిల్ కి పంపించనా..? అటాచ్మెంట్ లాగా..??

    ReplyDelete
  23. అపర్ణ, మొన్న మీరు పంపించిన బిందెలు ఇంకా అందలేదు అని అనుకుంటున్నారు
    ఒక బిందెను పక్కన పెట్టి తార కి పంపించండి
    తార నీకు బిందెడు సరిపోతుందా ? :)

    ReplyDelete
  24. రా ఐతే సరిపోతుంది..

    ReplyDelete
  25. మీ ఆనందం నేనెందుకు కాదనాలి..? :)

    ReplyDelete
  26. అపర్ణ ఈ కామెంట్ ఎవరికో కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి :) :)

    ReplyDelete
  27. Thank you Krishna. I hope you can understand who am I.. :)
    Have done some thing as per your recent comment, Can u just check once and suggest.. :D.

    ReplyDelete
  28. ఆ వ్యాఖ్య ఎవరికి ఎక్కువ ఆనందాన్ని ఇస్తే వారికి..:)

    ReplyDelete
  29. This comment has been removed by the author.

    ReplyDelete
  30. నాక్కూడా కావాలి

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.