Pages

Monday, May 25, 2009

చర్య-దినచర్య









పొద్దున మనము లేవాలి - పళ్ళను బాగా తోమాలి
చక్కగా స్నానం చెయ్యాలి - ఉతికిన బట్టలు కట్టాలి
తలను నున్నగా దువ్వాలి - మోమున తిలకం దిద్దాలి
దేవుని పూజను చేయాలి - గ్లాసెడు పాలు తాగాలి
అమ్మకు నాన్నకు ఇద్దరికీ - కాళ్ళకు దన్నం పెట్టాలి
బడిలో చక్కగా చదవాలి - కలిసి మెలసి ఉండాలి
అందరు భేషని పొగడాలి





దీనికి రీమిక్స్ ఇలా జరిగింది నా జీవితం లో



పొద్దున్న పన్నెండింటికి లేవాలి ..(ముందు లేచిన వాడిని తర్వాత రోజు నిద్ర పోనివ్వకూడదు) -పళ్ళను తోమాలంటే మధ్యాహ్నం రావాలి
చక్కగ స్నానం చెయ్యాలి (అంటే ఆరోజు కాలేజీ వుండాలి) - బట్టలు ఉతికే హాస్టల్ వాషింగ్ మెషిన్ తో ప్రయోగాలు చెయ్యాలి
ప్రతి వారం తలను దువ్వే మంచి దువ్వెనలు కొనడానికి సరోజినీనగర్ వెళ్ళాలి-తిలకానికి హోలీ నాడు మోమున రంగుల్లో ముంచాలి(వేరే వాళ్ళవి)
శ్రీ రామనవమి రావాలి-రామకృష్ణా పురం వెళ్ళాలి అక్కడ పూజ చెయ్యాలి(ప్రసాదము అద్బుతం అక్కడ) - మెస్ లో వున్న రెండు గ్లాసుల టీ తాగాలి..( టి.వి రూంలో)
అమ్మ కు నాన్నకు వారానికి 2 సార్లు ఫోన్ చెయ్యాలి - ఇంటికి వస్తా అని చెప్పాలి

చకచకా క్లాసు కి వెళ్ళాలి (8 కి క్లాసు అంటే 7.50 కి లేస్తే అలానే వెళ్ళాలి..) - గురువు ని అటెండెన్స్ అడగాలి
కాంపస్ లో ప్రతిరోజూ అమ్మాయలని చూడాలి- సాయంత్రం అంతా కలసి మెలిసి డిస్కస్ చేయాలి
బర్త్ డే కి బూట్లు వెయ్యాలి - కుక్కని కొట్టినట్టు అజయ్ కాంత్ ని కొట్టాలి
అందరు కేకని పొగడాలి

28 comments:

  1. హ ..హ్హ ...
    ఇంతకూ ఈ కార్తిక్ ఎవరండీ పాపం !

    ReplyDelete
  2. @పరిమళం
    :)
    అది ఒక కల్పితమైన ఒక క్యారక్టర్..ఎవరిని ఉద్దేశించింది కాదు :)

    ReplyDelete
  3. ఒరేయ్, రాత్రి 2 గంటలవరకు క్రికెట్ ఆడేవాళ్ళం మర్చిపోయావా?... గూగుల్ సెర్చ్(searching for special terminalogy) దినచర్య ను కూడా మర్చి పోయినట్టున్నావు

    ReplyDelete
  4. @Prabhakar
    మర్చిపోలేదు ...పైన వున్న rhymes కి సెట్ అయ్యేలా అంతవరకే రాసాను ..నైట్ చేసేదాన్ని రాత్రి చర్య అని అనుకున్నా..అయినా రాత్రుళ్ళు హాస్టల్ అంతా లాన్ లో సెర్చ్చేసేవాళ్ళం కదా

    ReplyDelete
  5. sorry adi ala flow lo vachina peru inka follow ayipothunna ..maa campus lo chala istamaina peru

    ReplyDelete
  6. అబ్బో నిజంగా కేకేకేకేకేకేకేకేకేకేకేకేకేకే..........క

    ReplyDelete
  7. @"వెన్నెల"
    మీ కేక కు నా కృతఙ్ఞతలు..మొదటిసారి కామెంట్ రాసినందుకు థాంక్స్ ..

    ReplyDelete
  8. "dabbulu avasaramu aithe ne amma ki naanna ki phone cheyali ," ani raasi unte inka bagundedi

    ReplyDelete
  9. aatmanandaaniki fan following perigipothundi, kummeyi...........

    ReplyDelete
  10. comments ki word verification pettavu, daanini teeseyochu kada, ibbandi ga undi :p

    ReplyDelete
  11. హ హ హ్హ ..చాలా థాంక్స్ విక్రమ్..stipend వచ్చేది కదా అందుకే వాడలేదు..కాని 2nd year లో ఆంధ్ర భవన్ ఎఫ్ఫెక్ట్ ఇండియా గేటు దగ్గర enjoyment పెరిగాక అడగక తప్పలేదు..

    ReplyDelete
  12. @Vikky
    వర్డ్ వెరిఫికేషన్ తీసేస్తున్నా
    కుమ్మేస్తా...థాంక్స్ :)

    ReplyDelete
  13. @Vikky
    dabbulu avasaramu aithe ne amma ki naanna ki phone cheyali ," ani raasi unte inka bagundedi

    నిజంగా కేక వుండేది.. మిస్ అయ్యాను ఇకమీద ఎడిట్ చేసేటప్పుడు మరొక్కసారి ఆలోచిస్తా ..చాలా మంచి suggestion..థాంక్స్ విక్రమ్

    ReplyDelete
  14. konni vandala blagulu chadivamu..
    kaani nee blagu legend ...

    ReplyDelete
  15. హరే కృష్ణ వచ్చాడు, ఒక కుర్చీ లో కూర్చో పెట్టారు, ఒక దండ వేసారు , కొన్ని వందల దండలు వేసారు అభిమానులు హరే కృష్ణ కి

    ReplyDelete
  16. mI rachanaa Saili baagunnadaMDI!
    itara raashTraalalOni telugu vaari jIvana Saili guriMchi pariSiliMchE avakaaSaM unnadi,kaabaTTi
    alaaMTI avagaahanalanu kUDA mI kalaM chitristuMdani aaSistunnaanu!

    ReplyDelete
  17. @Hanumanth
    thanks..mee lantha andamga varninchaleka poyina maa campus gurundi raastunna

    ReplyDelete
  18. @Prabhakar
    nuvvu naa raaboye post la title content anni raasestunnav oka manchi friend ga idi neeku tagadu:)

    ReplyDelete
  19. This comment has been removed by the author.

    ReplyDelete
  20. హరేకృష్ణ 1 ఆ? క్లోన్లు కూడా ఉన్నారా బాబు? ఒక్కడిని తట్టుకోవడమే కష్టం గా ఉంది. నువ్వు చెప్పిన దినచర్యలో ఇంకొంచం మార్పు తో మా ఎం.ఎస్ డేస్ గడిచాయి. ఇంజినీరింగ్ లో ఇంట్లోనే ఉండేవాడ్ని సో అంత లేదు. ఎదో కాలేజీ కి వెళ్ళీ అటు నుండీ అటే శిల్పా వైన్స్ దర్శించడం అంటే అది వేరే మాట.

    బాగుంది నీ బ్లాగు. ఇంతకి పాముని సింగల్ ఫింగర్ తో పట్టుకున్నావా లేదా?

    ReplyDelete
  21. చాలా థాంక్స్ శశాంక్.. పాము ని మేము ఫింగర్ తో పట్టుకొనే లోపే అది మాకు హ్యాండ్ ఇచ్చింది :)

    ReplyDelete
  22. whoaa,, missed reading the post.. best of hare krishna so far..

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.