Pages

Friday, May 8, 2009

పరిచయ డబ్బా ..

మనస్సాంతి పొందడం చాలా కష్టమైన పని .(అదేమైనా  విజయశాంతి అనుకున్నారా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికిఅని మాత్రం నన్ను అడగొద్దు) ..ఈ  మధ్యనే నేను మన తెలుగు బ్లాగ్స్ చదవడం ద్వార కొంచెం ప్రశాంతం గా వేరే రాష్ట్రం లో ఇలా ఏదో బతికేస్తున్నా..వీకెండ్స్ లో కామెడీ సినిమా లు చూడాలని ఫిక్స్ అయ్యిపోయా ..ఎన్ని పుస్తకాలూ చదివన రాని ఆ సంతృప్తి మన కామెడీ సీన్స్ చూస్తే లభిస్తుందని ఆలస్యం గా తెలుసుకున్నా.. ఇదే నా మొదటి  బ్లాగుడు

7 comments:

  1. bagane blogaavu, manassanthi , vijayasaanthi ... baagundi

    ReplyDelete
  2. It's pretty funny dude
    First topic chala bagundi
    Hostel mess gurinchi rayavachukada

    ReplyDelete
  3. office lo time dorakadam ledu..2 weekends spend chestha sure mana mess gurindi as a test batsman

    ReplyDelete
  4. well said maava, pakka rastram valle andhra lo unde valla kannaa ekkuva blogs lo untaru..

    ReplyDelete

బ్లాగరి/బ్లాగిణి,
మీరు ఎంచుకున్న ఎగ్రిగేటర్ ఏంటి ? ఓపెన్ చేసిన బ్లాగేంటి ?
పోస్ట్ ఉన్నది ఏ నెంబర్,కామెంట్ పెడుతున్న టెంపో ఏ నెంబర్ ?
తకిట తకిట తకదిమి 24
ధబడ్ ధబడ్ ధబడ్ 68

ఈ పోస్ట్ విలువ తెలుసా మీకు you know the value of the post
బ్లాగర్ రెస్పాండర్ ల మధ్య కమిట్మెంట్, where is the commitment,i want committed comment .. Yes!

నేను ఏమంటానంటే చీమ కరిచిన వాడు Calm Ant అని ఒక రకంగా అంటాడు/బ్లాగులో కామెంట్లు రాక ఎదురు దెబ్బ తగిలిన వాడు కామెంట్ అని ఒక రకంగా అంటాడు.
ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కో నిర్దిష్టమైన స్పందన ఉంటుంది,అరాచక అజెండా ఉంటుంది. కసి ప్రేలాపన ఉంటుంది.

మీ బ్లాగాలంకరణ మీద పెట్టిన శ్రద్ధ లో సగం కామెంటాలంకరణ మీద పెడితే బాగుంటుందని అంటాను I'm Telling that
ఒక్కోసారి తెలుగు బ్లాగు లో కామెంట్స్ చచ్చిపోతున్నాయేమో అన్న భయమేస్తుంది.

మీ అజాగ్రత్త తో,పొగరు తో బ్లాగ్ రచయతల క్రియేటివిటీ ని కిల్ చేయకండి.
దయచేసి, బ్రేక్ ఇవ్వాలనుకొనే మాలాంటి ఆథర్స్ ని డిసపోయింట్ చేయకండి Don't disappoint us, Understand?

మేము పోస్ట్ రాసాక,
ఎక్కడికో తీసుకెళ్ళాలి అని అనుకుంటాము. మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు (కామెంట్ బాక్స్ కి)

కనీసం ఈ పోస్ట్ నుండి అయినా డెడికేషన్ చూపించండి రిప్లై తో బ్రేక్ ఇవ్వడానికి మేము రడీ గా ఉన్నాం, ఆల్ ది బెస్ట్.